తొలిప్రేమ: కూర్పుల మధ్య తేడాలు

చి delinking File:Toli prema.jpg as it is deleted
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
|year = 1998|
|image = |
|starring = [[పవన్ కళ్యాణ్]],
[[కీర్తి రెడ్డి]],
[[వాసుకి]]
[[ఆలీ (నటుడు)|ఆలీ]],
[[వేణుమాధవ్]],
[[నగేష్]],
[[సంగీత (నటి)|సంగీత]] |
|story = [[ఎ.కరుణాకరన్]]
|screenplay =
పంక్తి 31:
జీవితంలో ఏ లక్ష్యం లేని ఓ మధ్య తరగతి [[యువకుడు]] బాలు ([[పవన్ కళ్యాణ్]]). స్నేహితులతో జులాయిగా తిరుగుతూ కాలం గడుపుతూ ఉంటాడు. ధనిక కుటుంబానికి చెందిన అను ([[కీర్తి రెడ్డి]]) ఒక విమాన దుర్ఘటనలో తన తల్లిదండ్రులను కోల్పోవటంతో [[హైదరాబాదు]]లో తన తాత గారి ఇంటికి వస్తుంది. [[జీవితం]]లో యౌవ్వన దశలో ఉన్నన్ని శక్తిసామర్థ్యాలు మరే దశలోనూ ఉండవని, ఏదన్నా సాధించేందుకు యవ్వనమే సరైన అవకాశమని గట్టిగా నమ్మే వ్యక్తి అను. ఇతరులకి సాయపడే వారిని అభినందించే ఉద్దేశ్యంతో వారి ఆటోగ్రాఫ్‌లను సేకరిస్తూ ఉంటుంది అను. [[దీపావళి]] రోజున మతాబులు విరజిల్లే వెలుగులో పసిడి ఛాయలో మెరిసిపోతున్న అను అందానికి ముగ్ధుడౌతాడు బాలు. అనుని కలవాలని, తనతో మాటాడాలని పరితపించి పోతున్న బాలుకి ఒకసారి [[ఆలయం]]లో, మరొక సారి ఒక షాపింగ్ కాంప్లెక్స్ కనిపించి తృటిలో తప్పి పోతుంది.

ఒక రోడ్డు ప్రమాదంలో తన ప్రాణాలని సైతం లెక్క చెయ్యక ఓ పసి పాపను భారీ దుర్ఘటన నుండి రక్షిస్తాడు బాలు. అది చూసిన అను తన వద్ద ఆటోగ్రాఫ్ తీసుకోవాలని ప్రయత్నిస్తుంది కాని, విఫలం అవుతుంది. తన చెల్లెలు ప్రియ ([[వాసుకి]]) ద్వారా అనుని కలుస్తాడు బాలు. అను పైన ప్రేమని పెంచుకున్న బాలు తన ప్రేమ గురించి చెప్పాలని అనుకుంటాడు. కాని చెల్లెలి సలహా మేరకు అనుతో ముందు స్నేహాన్ని పెంచుకోవటానికి నిర్ణయించుకుంటాడు. [[ఊటీ]] వెళుతున్న అను కారు ప్రమాదానికి గురి అవుతుంది. ఆ ప్రమాదంలో లోయలో పడుతున్న అనుని రక్షించి తాను లోయలో పడతాడు బాలు. ఒక లారీ డ్రైవర్ బాలుని ఆస్పత్రి చేరుస్తాడు.

తనకి ఏ విధంగానూ సరిజోడు కాని తన సీనియర్‌తో వివాహానికి ఒప్పుకున్న ప్రియని నిలదీస్తాడు బాలు. అను కూడా అలాగే ఆలోచిస్తే, తన అన్న పడే బాధని తట్టుకోలేనని, ఆ బాధ తనని ప్రేమించేవాడు కూడా పడకూడదన్న ఉద్దేశ్యంతోనే ఆ పెళ్ళికి ఒప్పుకున్నానన్న ప్రియ జవాబుకి చలించిపోతాడు బాలు.
"https://te.wikipedia.org/wiki/తొలిప్రేమ" నుండి వెలికితీశారు