జుగల్ హన్స్‌రాజ్: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:భారతీయ సినిమా దర్శకులు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''జుగల్ హన్స్‌రాజ్''' [[భారత దేశం|భారతదేశానికి]] [[సినిమా నటుడు]], మోడల్, నిర్మాత, [[రచయిత]], [[దర్శకుడు]]. ఆయన 1983లో [[నసీరుద్దీన్ షా]], [[షబానా అజ్మీ]] ప్రధాన పాత్రల్లో నటించిన నటించిన ''మసూమ్'' సినిమాలో బాల నటుడిగా సినిమా రంగంలోకి అడుగుపెట్టి కర్మ (1986), సుల్తానత్ (1986) సినిమాల్లో బాల నటుడిగా నటించాడు. జుగల్ హన్స్‌రాజ్ 1994లో ''ఆ గలే లాగ్ జా'' సినిమా ద్వారా హీరోగా అరంగ్రేటం చేశాడు. ఆయన మొహబ్బతేన్ (2000), కభీ ఖుషీ కభీ ఘమ్ (2001), సలామ్ నమస్తే (2005) సినిమాల్లో ప్రధాన పాత్రల్లో నటించి 2008లో కంప్యూటర్-యానిమేటెడ్ సినిమా ''రోడ్‌సైడ్ రోమియో'' ద్వారా రచయిత, దర్శకుడిగా పని చేశాడు.
==మూలాలు==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/జుగల్_హన్స్‌రాజ్" నుండి వెలికితీశారు