భవానీ నది: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 21:
 
కొడివేరి ఆనకట్ట పశ్చిమ తమిళనాడులోని గోబిచెట్టిపాళయం సమీపంలో భవానీ నదిపై ఉంది. ఆనకట్ట గోబిచెట్టిపాళయం నుండి సత్యమంగళం వైపు 15 కిమీ (9.3 మైళ్ళు) రాష్ట్ర రహదారి 15 వెంట ఉంది. దీనిని 1125 సిఈ లో కొంగళ్వాన్ నిర్మించాడు.
 
== కాలుష్యం ==
నది పారిశ్రామిక, మునిసిపల్, వ్యవసాయ కాలుష్యం వలన నీటి నాణ్యత తక్కువగా ఉంటుంది. నది నీటిపై ఆధారపడిన ప్రజలు, మొక్కలు, జంతువుల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/భవానీ_నది" నుండి వెలికితీశారు