గుండెపూడి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8.9
పంక్తి 92:
|footnotes =
}}
2016 అక్టోబరు 11 న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం అవిభక్త ఖమ్మం జిల్లాలో, ఇదే మండలంలో ఉండేది. <ref>{{Cite web|title=భద్రాద్రి కొత్తగూడెం జిల్లా|url=https://web.archive.org/web/20220106072837/https://mines.telangana.gov.in/MinesAndGeology/Documents/GO's%27s/New%20District%20Gos/Bhadradri.pdf|access-date=2022-07-23|website=తెలంగాణ గనుల శాఖ|archive-date=2022-01-06|archive-url=https://web.archive.org/web/20220106072837/https://mines.telangana.gov.in/MinesAndGeology/Documents/GO%27s/New%20District%20Gos/Bhadradri.pdf|url-status=bot: unknown}}</ref>ఇది మండల కేంద్రమైన జూలూరుపాడు నుండి 2 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన [[కొత్తగూడెం (భద్రాద్రి జిల్లా)|కొత్తగూడెం]] నుండి 20 కి. మీ. దూరంలోనూ ఉంది.ఈ గ్రామం NH-7 మీద  భద్రాచలం వెళ్లేటప్పుడు కుడి ప్రక్కన చంద్రుగొండ మండలానికి వెల్లవలసిన మార్గంలో వస్తుంది.మొదటగా ఒక వంతెన వస్తుంది, ఆ వెంటనే లంబాడిలు తండా వస్తుంది, ఆ తరువాత హరిజన వాడ, ఆ పక్కన బడి, అలా పైకి వెళ్లితే....ప్రధాన గ్రామం వస్తుంది.
 
== గణాంకాలు ==
"https://te.wikipedia.org/wiki/గుండెపూడి" నుండి వెలికితీశారు