చింతామణి (నాటకం): కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8.9
పంక్తి 30:
[[చింతామణి నాటకం]] తెలుగు నాట ప్రసిద్ధి చెందిన సాంఘిక [[నాటకం]]. ఇది ప్రథమాంధ్ర ప్రకరణముగా గుర్తింపుతెచ్చుకొన్నది. 20వ దశాబ్దంలోని మూడవ దశకంలోని సామాజిక సమస్యల ఆధారంగా అప్పటి కవి [[కాళ్లకూరి నారాయణరావు]] రచించిన చింతామణి నాటకం ఊరూరా నేటికీ ప్రదర్శితమవుతూనే ఉంది. ఇది [[వేశ్యావృత్తి]] దురాచారాన్ని ఖండించే నాటకం. ఈ నాటకం లీలాశుకచరిత్ర ఆధారంగా రచించబడినది. 1923 నాటికే సుమారు 446 సార్లు దేశమంతా ప్రదర్శింబడిన ఈ నాటకపు ప్రాచుర్యం తెలియుచున్నది.<ref>{{Cite web|url=https://www.eenadu.net/telugu-news/vyakyanam/general/1302/122018140|title=నిషేధమే పరిష్కారమా?|website=EENADU|language=te|access-date=2022-01-27}}</ref>
 
అత్యంత ప్రాచుర్యం పొందిన చింతామణి నాటకం తమ మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉందని, దీనిపై నిషేధం విధించాలని ఆర్య వైశ్య సంఘం నేతల డిమాండ్‌ మేరకు స్పందించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ నాటక ప్రదర్శనపై జనవరి, 2022లో నిషేధం విధించంది.<ref>{{Cite web|url=https://telugu.samayam.com/andhra-pradesh/news/andhra-pradesh-government-banned-chinthamani-natakam/articleshow/88959005.cms|title=ఏపీలో ‘చింతామణి’పై నిషేధం: ఆంధ్రాను ఊపేసిన నాటకం.. ఇప్పుడు వేశారో..!|website=Samayam Telugu|language=te|access-date=2022-01-27}}</ref> ఈ నిర్ణ‌యం వ‌ల్ల ప‌లువురు ఉపాధి కోల్పోయార‌ని, నాట‌కాన్ని నిషేధించ‌డం వాక్‌స్వేచ్ఛ‌ను హ‌రించ‌డ‌మేన‌ని [[రఘురామ కృష్ణంరాజు]] హైకోర్టును ఆశ్ర‌యించారు. విచారణ చేపట్టిన ఏపీ హైకోర్టు ఈ రాష్ట్ర ప్రభుత్వ ఉత్త‌ర్వుల‌పై స్టే విధించేందుకు 2022 జూన్ 24న నిరాక‌రించింది. కాగా ఈ పిటిష‌న్‌పై త‌దుప‌రి విచార‌ణ‌ను 2022 ఆగ‌స్టు 17కు వాయిదా వేసింది.<ref>{{Cite web|date=2022-06-24|title=High Court Refuses to stay on Chintamani Drama Ban in Anadhra Pradesh - Sakshi|url=https://web.archive.org/web/20220624134056/https://www.sakshi.com/telugu-news/andhra-pradesh/ap-high-court-refuses-stay-chintamani-drama-ban-ap-1465899|access-date=2022-06-24|website=web.archive.org|archive-date=2022-06-24|archive-url=https://web.archive.org/web/20220624134056/https://www.sakshi.com/telugu-news/andhra-pradesh/ap-high-court-refuses-stay-chintamani-drama-ban-ap-1465899|url-status=bot: unknown}}</ref>
 
==ప్రధాన పాత్రలు==
"https://te.wikipedia.org/wiki/చింతామణి_(నాటకం)" నుండి వెలికితీశారు