నవరాత్రి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8.9
 
పంక్తి 21:
}}
 
'''నవ్‌రాత్రి''', '''నవరాత్రి''' లేదా '''నవరాథ్రి''' అనేది శక్తిని ఆరాధించే [[హిందూమతము|హిందువు]]ల [[పండుగ]]. ఇందులో [[దసరా]] పండగలో భాగంగా తొమ్మది రోజులు నృత్యాలు, పండుగకు సంబంధించిన ఇతర వేడుకలు భాగంగా జరుగుతాయి.''నవరాత్రి'' అనే పదం శబ్దార్ధ ప్రకారంగా, సంస్కృతంలో తొమ్మిది రాత్రులు అని అర్థం, ''నవ'' అంటే తొమ్మిది, ''రాత్రి'' అంటే రాత్రులు అని అర్థం. ఈ తొమ్మిది రాత్రులు, పది రోజులలో, తొమ్మిది రూపాలలో ఉన్న శక్తి/దేవిని ఆరాధిస్తారు.<ref>{{Cite web|url=https://web.archive.org/web/20200228072735/https://www.hinduismtoday.com/modules/smartsection/item.php?itemid=3073|title=Navaratri - Magazine Web Edition October/November/December 2008 - Publications - Hinduism Today Magazine|date=2020-02-28|website=web.archive.org|access-date=2021-10-04|archive-date=2020-02-28|archive-url=https://web.archive.org/web/20200228072735/https://www.hinduismtoday.com/modules/smartsection/item.php?itemid=3073|url-status=bot: unknown}}</ref>
==ప్రాముఖ్యత==
వసంతకాలం, శరదృతువుల మొదలు, వాతావరణపరంగా, సౌరప్రభావపరంగా చాలా ముఖ్యమైన సంధి కాలం. దేవీ మాతను పూజించడానికి ఈ రెండు కాలాలూ చాలా పవిత్రమైన అవకాశాలుగా భావిస్తారు. పండుగ తేదీలను, [[చాంద్రమాన కేలండర్|చంద్ర పంచాంగం]] ప్రకారం నిర్ణయిస్తారు.
పంక్తి 30:
[[File:Navaratri Bajan.jpg|thumb|తమిళ్నాడు కోయంబతూర్ లో భజన]]
[[File:Navratridurgapuja.jpg|thumb|వెస్ట్ బెంగాల్ లో భక్తులు నవ రాత్రి, దుర్గ పూజ సంబరాల్లో దీపాలు వెలిగిస్తారు]]
వేదిక ఏర్పాటు, ప్రార్థనలు, నాటకాలు, నాటకాలు, ఉపవాసం, పూజ , మూర్తి నిమజ్జనం, భోగి మంటలు, ప్రార్థనలు దుర్గా, పార్వతీ దేవికి సమర్పించబడతాయి.<ref name=":0">{{Cite web|url=https://web.archive.org/web/20211004103426/https://telugu.samayam.com/religion/festivals/navaratri-festival-2019-nine-types-of-naivedyam-for-goddess-durge-during-nine-days/articleshow/71357507.cms|title=navartri naivedyam: నవరాత్రి ఉత్సవాలు: అమ్మవారికి ఒక్కో రోజు ఒక్కో నైవేద్యం.. ప్రత్యేకత ఇదే - navaratri festival 2019: nine types of naivedyam for goddess durge during nine days {{!}} Samayam Telugu|date=2021-10-04|website=web.archive.org|access-date=2021-10-04|archive-date=2021-10-04|archive-url=https://web.archive.org/web/20211004103426/https://telugu.samayam.com/religion/festivals/navaratri-festival-2019-nine-types-of-naivedyam-for-goddess-durge-during-nine-days/articleshow/71357507.cms|url-status=bot: unknown}}</ref>
 
నవరాత్రిని సంవత్సరంలో 5 సార్లు జరుపుకుంటారు. వాటిని '''వసంత''' నవరాత్రి, '''ఆషాఢ''' నవరాత్రి, '''శారదా''' నవరాత్రి, '''పౌష్య/మాఘ''' నవరాత్రి అంటారు. వీటిలో, పురతషి మాసంలో వచ్చే శారదా నవరాత్రి, వసంత కాలంలో వచ్చే వసంత నవరాత్రి చాలా ముఖ్యమైనవి.
"https://te.wikipedia.org/wiki/నవరాత్రి" నుండి వెలికితీశారు