చిన అమిరం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 1:
'''చినమిరం''', [[పశ్చిమ గోదావరి]] జిల్లా, [[భీమవరం]] మండలానికి చెందిన గ్రామము. ఈ గ్రామము భీమవరం పట్టణము నుండి ఎనిమిది కిలోమీటర్లు దూరంలో కలదు. ఊరి మద్యగా పెద్ద మంచినీటి చెరువు. దాని ప్రక్కగా శివాలయం ఒక ప్రక్క మరొక ప్రక్క వీరభద్ర స్వామి ఆలయాలు కలిగి ప్రకృతితో పచ్చ పచ్చగా కనిపించే అందమైన ఊరు.
==సౌకర్యాలు==
* ఏడవతరగతిపదవతరగతి వరకూ పాఠశాల
* వ్యవసాయ పరపతి సంఘము
* ప్రాధమిక ఆరోగ్యకేంద్రము
"https://te.wikipedia.org/wiki/చిన_అమిరం" నుండి వెలికితీశారు