సిద్దిపేట జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

→‎ఇవి కూడా చూడండి: +ఇవి కూడా చూడండి జిల్లా గ్రామాల జాబితా
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8.9
పంక్తి 56:
'''సిద్దిపేట జిల్లా,''' [[తెలంగాణ]] రాష్ట్రంలోని 33 జిల్లాలలో ఒకటి.<ref>{{Cite web|url=https://siddipet.telangana.gov.in/te/|title=తెలంగాణా ప్రభుత్వం, సిద్దిపేట జిల్లా {{!}} సిద్దిపేట జిల్లా తెలంగాణా, ఇండియా {{!}} భారతదేశం|language=te|access-date=2021-08-22}}</ref> సిద్దిపేట పట్టణం ఈ జిల్లాకు [[పరిపాలనా కేంద్రం|పరిపాలన కేంద్రం]].2016 అక్టోబరు 11, న నూతనంగా ఏర్పడిన ఈ జిల్లాలో 3 రెవెన్యూ డివిజన్లు, 22 మండలాలు, నిర్జన గ్రామాలు (6) తో కలుపుకుని 381 రెవిన్యూ గ్రామాలు ఉన్నాయి.<ref>తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 240 Revenue (DA-CMRF)Department,Dt: 11-10-2016 </ref>
 
జిల్లాలోని 22 మండలాలలో (పాతవి 17 + కొత్తవి 5) పూర్వపు మెదక్ జిల్లాలోనివి పాతవి 13 మండలాలు, పూర్వపు కరీంనగర్ జిల్లా నుంచి 3 మండలాలు, పూర్వపు వరంగల్ జిల్లా నుండి ఒక మండలం మొత్తం 17 పాత మండలాలు కాగా, కొత్తగా ఏర్పడిన మండలాలు పూర్వపు మెదక్ జిల్లా గ్రామాల నుండి 4, పూర్వపు కరీంనగర్ జిల్లా గ్రామాల నుండి 1 మొత్తం 5 కొత్త మండలాలతో కొత్త జిల్లాగా అవతరించింది.జిల్లాలో ఏర్పడిన కొత్త పంచాయితీలతో కలుపుకొని 499 గ్రామ పంచాయితీలు ఉన్నాయి.<ref>{{Cite web|url=https://web.archive.org/web/20180331192739/http://telugu.v6news.tv/%E0%B0%B2%E0%B0%BF%E0%B0%B8%E0%B1%8D%E0%B0%9F%E0%B1%81-%E0%B0%B5%E0%B0%BF%E0%B0%A1%E0%B1%81%E0%B0%A6%E0%B0%B2-%E0%B0%A4%E0%B1%86%E0%B0%B2%E0%B0%82%E0%B0%97%E0%B0%BE%E0%B0%A3%E0%B0%B2%E0%B1%8B|title=లిస్టు విడుదల : తెలంగాణలో పంచాయితీల లెక్క ఇదే {{!}} V6 Telugu News|date=2018-03-31|website=web.archive.org|access-date=2021-08-22|archive-date=2018-03-31|archive-url=https://web.archive.org/web/20180331192739/http://telugu.v6news.tv/%E0%B0%B2%E0%B0%BF%E0%B0%B8%E0%B1%8D%E0%B0%9F%E0%B1%81-%E0%B0%B5%E0%B0%BF%E0%B0%A1%E0%B1%81%E0%B0%A6%E0%B0%B2-%E0%B0%A4%E0%B1%86%E0%B0%B2%E0%B0%82%E0%B0%97%E0%B0%BE%E0%B0%A3%E0%B0%B2%E0%B1%8B|url-status=bot: unknown}}</ref> 100శాతం వాక్సినేషన్ ''మిషన్‌ ఇంద్రధనుష్‌'' కార్యక్రమంలో భాగంగా 2019 సంవత్సరానికి ప్రధానమంత్రి అవార్డును అందుకుంది.<ref>{{Cite web|last=telugu|first=NT News|date=2022-04-13|title=సిద్దిపేట జిల్లాకు ‘పీఎం’ అవార్డు|url=https://www.ntnews.com/telangana/siddipet-district-gets-pm-award-539454|archive-url=https://web.archive.org/web/20220413014028/https://www.ntnews.com/telangana/siddipet-district-gets-pm-award-539454|archive-date=2022-04-13|access-date=2022-04-13|website=Namasthe Telangana|language=te}}</ref>
 
==నీటిపారుదల==
"https://te.wikipedia.org/wiki/సిద్దిపేట_జిల్లా" నుండి వెలికితీశారు