అంతర్జాలంలో తెలుగు: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
4 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8.9
పంక్తి 34:
== స్థానికీకరణ ==
[[దస్త్రం:Translatewiki Te screenshot.png|thumb|ట్రాన్స్‌లేట్‌వికీ తెరపట్టు - స్థానికీకరణలకు ఆటపట్టు]]
ప్రజాదరణ పొందిన వివిధ వెబ్‌సైట్ల యూజర్ ఇంటర్‌ఫేసును తెలుగు లోకి అనువదించే స్థానికీకరణ పనులు అంతర్జాలంలో తెలుగు వ్యాప్తికి దోహదం చేసిన మరొక అంశం. వర్డ్‌ప్రెస్, జూమ్లా, ద్రూపల్ వంటి కంటెంటు మేనేజిమెంట్ వెబ్‌సైట్లను, మొజిల్లా వారి అప్లికేషన్లు, గూగుల్‌కు సంబంధించిన వివిధ సైట్లు, వికీపీడియా, వికీసోర్స్ వంటి మీడియావికీ సాఫ్టువేరు వాడే సైట్లు, అనేక ఇతర సైట్ల స్థానికీకరణ ప్రాజెక్టులలో కొందరు విరివిగా పాల్గొనేవారు. ట్రాన్స్‌లేట్‌వికీ వంటి సైట్లలో స్థానికీకరణ ప్రాజెక్టులు నడిచేవి. స్థానికీకరణకు సంబంధించి కొన్ని మార్గదర్శకాలను వివిధ బ్లాగుల్లోను, వికీబుక్స్‌ లోనూ ప్రచురించేవారు.<ref>{{Cite web|url=https://te.wikibooks.org/wiki/%E0%B0%A4%E0%B1%86%E0%B0%B2%E0%B1%81%E0%B0%97%E0%B1%81_%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A5%E0%B0%BE%E0%B0%A8%E0%B0%BF%E0%B0%95%E0%B1%80%E0%B0%95%E0%B0%B0%E0%B0%A3_%E0%B0%AE%E0%B0%BE%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%A6%E0%B0%B0%E0%B1%8D%E0%B0%B6%E0%B0%BF%E0%B0%A8%E0%B0%BF|title=తెలుగు స్థానికీకరణ మార్గదర్శిని - Wikibooks|website=te.wikibooks.org|language=te|access-date=2022-01-30}}</ref> <ref>{{Cite web|url=https://web.archive.org/web/20080409153637/http://etelugu.org/node/17|title=తెలుగులో 7-జిప్ {{!}} e-తెలుగు|date=2008-04-09|website=web.archive.org|access-date=2022-01-30|archive-date=2008-04-09|archive-url=https://web.archive.org/web/20080409153637/http://etelugu.org/node/17|url-status=bot: unknown}}</ref>
 
== తెలుగులో వెబ్‌సైట్లు ==
పంక్తి 53:
 
==== బ్లాగరుల సమావేశాలు ====
హైదరాబాదులో ఉండే కొందరు బ్లాగర్లు నెలకొకసారి కలిసి అంతర్జాల విశేషాల గురించి ముచ్చటించుకూంటూ ఉండేవారు. ఈ సమావేశాలు కొత్త ఆలోచనలకు వేదికలయ్యేవి. కొత్త అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టేవి. హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయంలో జరిగిన ఒక సమావేశంలో ఈతెలుగు సంస్థకు బీజం పడింది. పుస్తక ప్రదర్శనలో ఒక స్టాలు పెట్టాలనే ఆలోచన రావడం, ప్రదర్శన నిర్వాహకులతో మాట్లాడి , ఉచితంగా స్టాలు పొందే ఏర్పాటు చెయ్యడం - వీటికి బీజం పడింది కూడా హైదరాబాదు లోని కృష్ణకాంత్ పార్కులో జరిగిన బ్లాగరుల సమావేశంలోనే. తెలుగు బ్లాగుల కోసం ఒక అగ్రిగేటరు పెట్టాలనే ఆలోచన వచ్చింది కూడా ఈ సమావేశాల్లోనే. <ref>{{Cite web|url=https://web.archive.org/web/20071215015558/http://etelugu.org/hyd-meeting-dec2007|title=డిసెంబర్ నెల e-తెలుగు సమావేశ వివరాలు {{!}} e-తెలుగు|date=2007-12-15|website=web.archive.org|access-date=2022-01-30|archive-date=2007-12-15|archive-url=https://web.archive.org/web/20071215015558/http://etelugu.org/hyd-meeting-dec2007|url-status=bot: unknown}}</ref><ref>{{Cite web|url=https://web.archive.org/web/20071210135328/http://etelugu.org/hyd-meeting-aug2007|title=e-తెలుగు హైదరాబాదు సమావేశం ఆగష్టు 2007 {{!}} e-తెలుగు|date=2007-12-10|website=web.archive.org|access-date=2022-01-30|archive-date=2007-12-10|archive-url=https://web.archive.org/web/20071210135328/http://etelugu.org/hyd-meeting-aug2007|url-status=bot: unknown}}</ref><ref>{{Cite web|url=https://web.archive.org/web/20080821114208/http://etelugu.org/hyd-meeting-june2007|title=హైతెబ్లాస వర్షాకాల సమావేశాలు శుభారంభం {{!}} e-తెలుగు|date=2008-08-21|website=web.archive.org|access-date=2022-01-30|archive-date=2008-08-21|archive-url=https://web.archive.org/web/20080821114208/http://etelugu.org/hyd-meeting-june2007|url-status=bot: unknown}}</ref>
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/అంతర్జాలంలో_తెలుగు" నుండి వెలికితీశారు