అనీ బిసెంట్: కూర్పుల మధ్య తేడాలు

139 బైట్లు చేర్చారు ,  2 నెలల క్రితం
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8.9
దిద్దుబాటు సారాంశం లేదు
(1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8.9)
 
}}
 
'''[[అనీ ప్లాజా హోటల్|అనీ]] బిసెంట్''', (1847 అక్టోబర్ 1 - 1933 సెప్టెంబర్ 20) బ్రిటిష్ సామ్యవాది, బ్రహ్మ జ్ఞానవాది, మహిళాహక్కుల ఉద్యమవాది, రచయిత. ఆమె వాక్పటిమ కలిగిన [[స్త్రీ]].<ref>{{Cite web|url=https://web.archive.org/web/20210902084014/https://10tv.in/independenceday2020/women-freedom-fighters-of-india-96950.html|title=భారత స్వాతంత్ర్య పోరాటంలో వీర నారీమణులు|date=2021-09-02|website=web.archive.org|access-date=2021-10-15|archive-date=2021-09-02|archive-url=https://web.archive.org/web/20210902084014/https://10tv.in/independenceday2020/women-freedom-fighters-of-india-96950.html|url-status=bot: unknown}}</ref>
 
అనీ వుడ్ బిసెంట్ ఐరిష్ జాతి మహిళ. లండను లోని క్లఫామ్ లో, 1847 [[అక్టోబరు 1]] న జన్మించింది. 1933 [[సెప్టెంబరు 20]] న [[తమిళనాడు]] లోని అడయారులో మరణించింది. ఈమె దివ్యజ్ఞాన తత్వజ్ఞి, మహిళల హక్కుల ఉద్యమకారిణి, రచయిత, వక్త. ఈమె [[ఐర్లాండ్]], [[భారతదేశం|భారతదేశాల]] స్వాతంత్ర్యం, స్వయంపాలన కొరకు పోరాడింది. [[హోమ్ రూల్ స్వరాజ్యోద్యమము|స్వయం పాలన ఉద్యమం]] స్థాపించింది.
64,077

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3612698" నుండి వెలికితీశారు