అన్నదమ్ములు: కూర్పుల మధ్య తేడాలు

#WPWP, #WPWPTE, బొమ్మ చేర్చాను
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8.9
 
పంక్తి 10:
starring = [[ఘట్టమనేని కృష్ణ|కృష్ణ]],<br>[[విజయనిర్మల]]|
}}
'''అన్నదమ్ములు''' 1969 లో విడుదలైన తెలుగు సినిమా. డి.బి.యస్ ప్రొడక్షన్స్ పతాకంపై డి.బి.నారాయణ, డి.రామగోపాలరెడ్డిలు నిర్మించిన ఈ సినిమాకు [[వి. రామచంద్రరావు]] దర్శకత్వం వహించాడు. [[ఘట్టమనేని కృష్ణ|కృష్ణ]], [[విజయనిర్మల]] ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ చిత్రానికి [[కె.వి.మహదేవన్]] సంగీతాన్నందించాడు.<ref>{{Cite web|url=https://web.archive.org/web/20110926034051/http://ghantasalagalamrutamu.blogspot.com/2009/04/1969.html|title=అన్నదమ్ములు - 1969|last=రావు|first=కొల్లూరి భాస్కర|date=2009-04-22|website=అన్నదమ్ములు - 1969|access-date=2020-08-09|archive-date=2011-09-26|archive-url=https://web.archive.org/web/20110926034051/http://ghantasalagalamrutamu.blogspot.com/2009/04/1969.html|url-status=bot: unknown}}</ref>
 
==నటీనటులు==
"https://te.wikipedia.org/wiki/అన్నదమ్ములు" నుండి వెలికితీశారు