నాడీ వ్యవస్థ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 19:
నాడీ వ్యవస్థ ప్రధానంగా రెండు రకాల కణాలతో నిర్మితమై ఉంటుంది.
*'''నాడీ కణాలు''' (Neurons) : నాడీ కణంలో మూడు భాగాలుంటాయి. నాడీ కణదేహం, డెండ్రైట్లు మరియు ఏక్సాన్.
**నాడీ కణదేహం లో పెద్ద కేంద్రకం ఉంటుంది. దీని జీవపదార్ధంలో ఆర్.ఎన్.ఎ., ప్రోటీన్లతో ఏర్పడిన నిస్సల్ కణికలు ఉంటాయి.
*'''గ్లియల్ కణాలు''' (Glial cells) :
**డెండ్రైట్లు చెట్లలో కొమ్మల వలె నాడీ కణదేహం నుండి ఏర్పడిన నిర్మాణాలు. ఇవి ఇతర నాడీకణాల నుంచి సమాచారాన్ని గ్రహించి కణదేహానికి అందిస్తాయి.
**ఏక్సాన్
*'''గ్లియల్ కణాలు''' (Glial cells) : ఇవి నాడీ కణాలకు పోషక పదార్ధాలను అందజేయడంలో, వాటి చర్యలను విస్తరించడంలో సహాయపడతాయి.
 
{{మానవశరీరభాగాలు}}
"https://te.wikipedia.org/wiki/నాడీ_వ్యవస్థ" నుండి వెలికితీశారు