పరిధీయ నాడీ వ్యవస్థ: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: '''పరిధీయ నాడీ వ్యవస్థ''' (Peripheral Nervous System) మానవుని నాడీ వ్యవస్థలో ప్రధ...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''పరిధీయ నాడీ వ్యవస్థ''' (Peripheral Nervous System) మానవుని [[నాడీ వ్యవస్థ]]లో ప్రధానమైన వ్యవస్థ. [[మెదడు]] మరియు [[వెన్నుపాము]] నుంచి ఉద్భవించే నాడులన్నిటినీ కలిపి [[పరిధీయ నాడులు]] (Peripheral Nerves) అంటారు. ఇవి మొత్తం 43 జతలుంటాయి. వీనిలో మెదడు నుండి ఉద్భవించే నాడులను [[కపాల నాడులు]] (Cranial Nerves) అంటారు. ఇవి 12 జతలుంటాయి. వెన్నుపాము నుండి ఉద్భవించే నాడులలో [[జ్ఞాన నాడులు]] (Sensory Nerves) మరియు [[చాలక నాడులు]] (Motor Nerves) ఉంటాయి.
 
[[en:Peripheral Nervous System]]