ఫోటాన్: కూర్పుల మధ్య తేడాలు

#WPWPTE,#WPWP బొమ్మ చేర్చితిని.
→‎భౌతిక ధర్మాలు: చరిత్ర విస్తరణ
ట్యాగు: 2017 source edit
పంక్తి 10:
1900 లో మాక్స్ ప్లాంక్ కృష్ణ వస్తువుల వికిరణాన్ని గురించి అధ్యయనం చేస్తున్నపుడు వాటినుండి వెలువడే విద్యుదయస్కాంత తరంగాలు ఒక నిర్ణీత పరిమాణం కలిగిన శక్తిలాగా విడుదల అవుతుంటాయని భావించాడు. అంతకు మునుపు ఈ శక్తిని క్వాంటమ్ (అంటే ఒక యూనిట్ అని అర్థం వస్తుంది) అనే పేరుతో కొలిచేవారు. 1905 [[ఆల్బర్ట్ ఐన్‌స్టీన్]] వాటిని ''లైట్ క్వాంటమ్'' అన్నాడు. 1928లో ఆర్థర్ కామ్టన్ అనే శాస్త్రవేత్త దానికి ఫోటాన్ అనే పేరు వాడాడు.
 
== భౌతిక ధర్మాలు ==
ఫోటానుకు ఎటువంటి ద్రవ్యరాశి, [[విద్యుదావేశం]] ఉండవు. అది ఒక స్థిరమైన కణం.
 
== చరిత్ర ==
18 వ శతాబ్దం దాకా చాలా సిద్ధాంతాల్లో కాంతి అనేది కణాలతో కూడుకుని ఉంటుంది అని భావిస్తూ వచ్చారు. కానీ ఈ కణ సిద్ధాంతం వల్ల కాంతి ఎందుకు [[వక్రీభవనం]] చెందుతుందో వివరించలేకపోయారు. అప్పుడే [[దె కార్త్|రెనీ డెకార్ట్]] (1637),<ref>{{cite book |last=Descartes |first=R. |author-link=René Descartes |title=Discours de la méthode (Discourse on Method)|publisher=Imprimerie de Ian Maire |year=1637 |isbn=978-0-268-00870-3 |url={{google books |plainurl=y |id=difXAAAAMAAJ}}|language=fr}}</ref> [[రాబర్ట్ హుక్]] (1665),<ref>{{cite book |last=Hooke |first=R. |author-link=Robert Hooke |year=1667 |location=London, UK |publisher=[[Royal Society of London]] |url=http://digital.library.wisc.edu/1711.dl/HistSciTech.HookeMicro |title=Micrographia: or some physiological descriptions of minute bodies made by magnifying glasses with observations and inquiries thereupon&nbsp;... |isbn=978-0-486-49564-4}}</ref> [[క్రిస్టియాన్ హైగెన్స్]] (1678)<ref>{{cite book |last=Huygens |first=C. |author-link=Christiaan Huygens |year=1678 |title=Traité de la lumière|language=fr |title-link=Traité de la lumière}}. An [https://www.gutenberg.org/ebooks/14725 English translation] is available from [[Project Gutenberg]]</ref> అనే శాస్త్రవేత్తలు కాంతి [[తరంగము|తరంగ]] రూపంలో ఉంటుందని సిద్ధాంతాలను ప్రతిపాదించారు. అయితే ఐజాక్ న్యూటన్ ప్రభావం వలన కాంతి కణ సిద్ధాంతాలే ఎక్కువ ప్రబలంగా ఉండేవి.<ref name="Newton1730">{{cite book |last=Newton |first=I. |author-link=Isaac Newton |orig-year=1730 |year=1952 |title=Opticks |edition=4th |at=Book II, Part III, Propositions XII–XX; Queries 25–29 |location=Dover, NY |url={{google books |plainurl=y |id=bSiTKcLf07UC}} |publisher=Dover Publications |isbn=978-0-486-60205-9
}}</ref> 19వ శతాబ్దం మొదట్లో [[థామస్ యంగ్]], అగస్ట్ ఫ్రెస్నెల్ అనే శాస్త్రవేత్తలు కలిసి కాంతి వక్రీభవనం తరంగాలను అడ్డుకోవడం వల్ల కలుగుతుందని నిరూపించారు. దాంతో 1850 నుంచి కాంతి తరంగ సిద్ధాంతం బలం పుంజుకోవడం మొదలైంది.<ref>{{cite book |last=Buchwald |first=J.Z. |year=1989 |title=The Rise of the Wave Theory of Light: Optical theory and experiment in the early nineteenth century |journal=Physics Today |volume=43 |issue=4 |pages=78–80 |publisher=University of Chicago Press |url={{google books |plainurl=y |id=EbDw1lV_MKsC}} |isbn=978-0-226-07886-1 |oclc=18069573 |bibcode=1990PhT....43d..78B |doi=10.1063/1.2810533}}</ref>
 
== మూలాలు ==
 
"https://te.wikipedia.org/wiki/ఫోటాన్" నుండి వెలికితీశారు