జైమిని రాయ్: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:బెంగాలీ చిత్రకారులు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 18:
== గుర్తింపు ==
పద్మభూషణ్ ప్రదానం తో జైమిని యొక్క కళాసేవ గుర్తించబడింది.<ref name=":0" /> అప్పటి ప్రధాన మంత్రి [[ఇందిరా గాంధీ]] జైమిని ని జాతీయ కళాకారుడిగా కొనియాడింది. [[మహాత్మా గాంధీ]] సైతం జైమిని కళాఖండాలకు అభిమానే!
 
== మరణం ==
మొదటి స్వల్ప [[న్యుమోనియా]] బారిన పడ్డ జైమిని సులభంగా నే కోలుకొన్నారు. రెండవ మారు న్యుమోనియా తీవ్రంగా సోకిననౌ వైద్యులను సంభ్రమాశ్చర్యాలకు గురి చేసి జైమిని కోలుకొన్నాడు. [[క్రైస్తవ మతం]] లోని కీలక ఘట్టం అయిన ద లాస్ట్ సప్పర్ ను ప్రారంభించాడు. కానీ దానికి రంగులు అద్దటం మొదలు పెట్టకముందే 24 ఏప్రిల్ 1972 న తుది శ్వాస విడిచాడు. <ref>{{Cite web|last=Mumbai|first=NGMA|title=Portrait of a Painter|url=https://www.youtube.com/watch?v=zgYSF4Ma7JQ|url-status=live|access-date=2022-08-02|website=Youtube}}</ref>
 
==మూలాలు==
Line 26 ⟶ 23:
 
[[వర్గం:భారతీయ చిత్రకారులు]]
[[వర్గం:బెంగాలీ చిత్రకారులు]]
"https://te.wikipedia.org/wiki/జైమిని_రాయ్" నుండి వెలికితీశారు