కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8.5
పంక్తి 41:
 
== రాజకీయరంగం ==
రాజగోపాల్ రెడ్డి [[భారత జాతీయ కాంగ్రెస్|కాంగ్రెస్ పార్టీతోపార్టీ]]తో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన రాజగోపాల్ రెడ్డి 2009లో [[భువనగిరి లోకసభ నియోజకవర్గం]] నుండి పోటిచేసిపోటి చేసి [[కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (సి.పి.ఐ)|భారత కమ్యునిస్టు పార్టీ]] అభ్యర్థి [[నోముల నర్సింహయ్య]]<nowiki/>పై 1,39,978 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు.<ref>{{Cite web|url=http://loksabhaph.nic.in/members/memberbioprofile.aspx|title=Members : Lok Sabha|website=loksabhaph.nic.in|access-date=2021-10-29}}</ref> తరువాత 2016 నుండి 2018 వరకు శాసనమండలి సభ్యుడిగా పనిచేశాడు. [[తెలంగాణ శాసనసభ సభ్యుల జాబితా (2018)|2018]]<nowiki/>లో జరిగిన తెలంగాణ ముందస్తు శాసనసభ ఎన్నికల్లో [[మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం]] నుండి పోటిచేసి సమీప [[తెలంగాణ రాష్ట్ర సమితి]] పార్టీ అభ్యర్థి [[కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి]]<nowiki/>పై 22,552 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు.<ref>{{Cite web|url=https://myneta.info/telangana2018/candidate.php?candidate_id=5185|title=Komatireddy Rajgopal Reddy(Indian National Congress(INC)):Constituency- MUNUGODE(NALGONDA) - Affidavit Information of Candidate:|website=myneta.info|access-date=2021-10-29}}</ref>ఆయన 2022 ఆగష్టు 2న కాంగ్రెస్‌కు రాజీనామా చేశాడు.
 
== పదవులు ==