తులసి: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8.9
పంక్తి 23:
హిందూ మతంలో, ప్రత్యేకించి [[శ్రీ వైష్ణవం|శ్రీ వైష్ణవ]] [[సంప్రదాయం]]లో తులసి మొక్క పట్ల ఎంతో [[భక్తి]], పూజావిధానాలు ఉన్నాయి. ఆడువారు తమ [[పసుపు]] [[కుంకుమ]]లు పదిలంగా ఉండడానికి తులసిని పూజిస్తారు. తులసి పూజకు సంబంధించి చాలా విధానాలు, [[నియమాలు]], [[వ్రతాలు]], [[పండుగలు]], [[స్తోత్రాలు]], [[భక్తి]] గేయాలు ఆచారంలో ఉన్నాయి. తులసి తీర్థం అన్నమాట తరచు వింటాము. తులసి తీర్థం లేదా తులసి రసం భారతీయ సాంప్రదాయంలో ప్రముఖ స్థానాన్ని కలి ఉంది. దీన్ని సర్వరోగ నివారణిగా భావిస్తారు. హిందూ సాంప్రదాయం ప్రకారం మనిషి చనిపోయే ముందు నోటిలో తులసి తీర్థం పోస్తారు. తులసి 24 గం.లూ ప్రాణవాయువును వదులుతూ ఉంటుంది. ఆ వాయువును పీల్చుట వలన ' యజ ' చేయగా వచ్చు ఫలితము వచ్చుచున్నది.కావున ప్రతి ఇంట్లో కనీసం 10 మొక్కలయినా పెంచి, వాతావరణ కాలుష్యాన్ని నివారించి, ఆరోగ్యాన్ని రక్షించుకొని, తులసి తీర్థం సేవించండి. త్రికాలములందు తులసిని సేవించినచో అనేక చాంద్రాయణ వ్రతములకంటే మిన్నగా శరీరశుద్ధియగును.తులసి యొక్క సువాసన వ్యాపించి ఉన్న వాతావరణంలో నివసించు ప్రాణికోటి పవిత్రులు, నిర్వికారులు కాగలరు.తులసి మొక్క వున్న చోట [[త్రిమూర్తులు]] మొదలగు సర్వ దేవతలు నివసింతురు.తులసి దళములందు పుష్కరాది తీర్ధములు, గంగ మొదలగు నదులు, వాసుదేవది [[దేవతలు]] నివసింతురు.
 
వేలాది సంవత్సరాలుగా [[ఆయుర్వేదం]]లో తులసి ఒక ముఖ్యమైన ఔషధిగా వాడబడుతున్నది. రెండు వేల సంవత్సరాలకంటే పురాతనమైన ఆయుర్వేద గ్రంథం [[చరక సంహితం]]లోనూసంహితంలోనూ, అంతకంటే పురాతనమైన [[ఋగ్వేదం]]లోనూ కూడా తులసి ప్రస్తావన ఉంది. తులసిని ఇంకా చాలా [[గృహ వైద్యం]][[చిట్కాలు|చిట్కాలలో]] కూడా వాడుతారు. దీని ఔషధీగుణంపై ఇప్పుడు మరింత పరిశోధన జరుగుతున్నది. అనేక ఆధునిక ఔషధాలలో కూడా తులసిని వాడుతున్నారు. శరీరంలో వివిధ ప్రక్రియలను సమతుల్యం చేసే ప్రభావం ఉన్న అనుకూలంగా తులసిని గుర్తించారు. కనుక మానసిక వత్తిడిని తగ్గించే ప్రభావం, ఆయుర్వృద్ధి కలిగించే ప్రభావం తులసిలో ఉన్నాయని అభిప్రాయుం. ఇదే జాతికి చెందిన థాయ్ బేసిల్ మొక్కను ఒకోసారి తులసి (హోలీ బేసిల్) గా పొరపడటం జరుగుతుంది. కాని రెండింటికీ రూపంలోనూ, [[రుచి]], వాసనలోనూ తేడాలున్నాయి. <!--Thai Basil మొక్క నునుపుగా ఉంటుంది. తులసి మొక్క కాస్త నూగుగా ఉంటుంది. Holy Basil does not have the strong aniseed or [[licorice]] smell of Thai Basil; and Holy Basil has a hot, [[spicy]] flavor sometimes compared to [[cloves]].-->
 
==ఔషధంగా తులసి==
"https://te.wikipedia.org/wiki/తులసి" నుండి వెలికితీశారు