భీమిలి శాసనసభ నియోజకవర్గం: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''భీమిలి శాసనసభ నియోజకవర్గం''' [[విశాఖపట్నం జిల్లా|విశాఖపట్నం జిల్లాలో]] గలదు. ఇది [[విశాఖపట్నం లోకసభ నియోజకవర్గం]] పరిధి లోనిది.
==చరిత్ర==
1999 ఎన్నికలలో ఈ నియోజకవర్గంలో 1,52,059 మంది ఓటర్లు నమోదుచేయబడ్డారు. 2007-08 పునర్వ్యవస్థీకరణ తరువాత [[ఆనందపురం మండలం|ఆనందపురం]], [[పద్మనాభం మండలం|పద్మనాభం]], [[భీమునిపట్నం మండలం|భీమునిపట్నం]], [[విశాఖపట్నం (గ్రామీణ) మండలం|విశాఖపట్నం (గ్రామీణ)]] మండలాలను ఇందులో చేర్చారు.