కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 29:
}}
 
'''కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి''' [[తెలంగాణ]]కు చెందిన [[రాజకీయ నాయకుడు]]. ప్రస్తుతం [[కాంగ్రెస్ పార్టీ|భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ]] తరపున [[మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం]] నుండి శానససభ్యుడిగా ఉన్నాడు.<ref>{{Cite web |url=http://164.100.47.132/LssNew/Members/Biography.aspx?mpsno=4341 |title=లోకసభ జాలగూడు |website= |access-date=2014-01-19 |archive-url=https://web.archive.org/web/20130201160825/http://164.100.47.132/LssNew/Members/Biography.aspx?mpsno=4341 |archive-date=2013-02-01 |url-status=dead }}</ref><ref name="Member's Profile - Telangana-Legislature22">{{cite news|url=https://www.telanganalegislature.org.in/web/legislative-assembly/members-information?p_auth=5CmTjWCw&p_p_id=AssemblyMemberInfo_WAR_TGportlet&p_p_lifecycle=1&p_p_state=normal&p_p_mode=view&p_p_col_id=column-1&p_p_col_count=1&_AssemblyMemberInfo_WAR_TGportlet_const_id=52&_AssemblyMemberInfo_WAR_TGportlet_javax.portlet.action=getMemberDetails&_AssemblyMemberInfo_WAR_TGportlet_mem_id=3199&_AssemblyMemberInfo_WAR_TGportlet_term_id=15|title=Member's Profile - Telangana-Legislature|last1=Telangana Legislature|date=2018|work=|accessdate=13 July 2021|archiveurl=https://web.archive.org/web/20210713062537/https://www.telanganalegislature.org.in/web/legislative-assembly/members-information?p_auth=5CmTjWCw&p_p_id=AssemblyMemberInfo_WAR_TGportlet&p_p_lifecycle=1&p_p_state=normal&p_p_mode=view&p_p_col_id=column-1&p_p_col_count=1&_AssemblyMemberInfo_WAR_TGportlet_const_id=52&_AssemblyMemberInfo_WAR_TGportlet_javax.portlet.action=getMemberDetails&_AssemblyMemberInfo_WAR_TGportlet_mem_id=3199&_AssemblyMemberInfo_WAR_TGportlet_term_id=15|archivedate=13 జూలై 2021|url-status=dead}}</ref> శాసన మండలి సభ్యుడిగా, [[భువనగిరి లోకసభ నియోజకవర్గం]] నుండి [[15వ లోకసభ|15 వ15వ లోక్ సభ]] (2009-2014) సభ్యుడిగా పనిచేశాడు.<ref>{{Cite web|url=http://www.thehindu.com/todays-paper/article886791.ece|title=Ugly scenes at martyrs meeting - Today's Paper|date=2010-11-15|website=The Hindu|access-date=2016-12-01}}</ref>
 
== జననం - చదువు ==
రాజగోపాల్ రెడ్డి 1967, జూన్ 1న పాపిరెడ్డి - సుశీలమ్మ దంపతులకు [[తెలంగాణ]] రాష్ట్రం, [[నల్లగొండ]] జిల్లాలోని [[బ్రాహ్మణవెల్లెంల]] గ్రామంలో జన్మించాడు.<ref>{{Cite web|url=https://theleaderspage.com/komatireddy-rajgopal-reddy/|title=Komatireddy Rajgopal Reddy {{!}} MLA {{!}} Munugode {{!}} Congress {{!}} Nalgonda|date=2020-07-28|website=the Leaders Page|language=en-US|access-date=2021-10-29}}</ref> [[ఉస్మానియా విశ్వవిద్యాలయం]] నుండి బి.ఏ. పట్టా పొందాడు. రాజగోపాల్ రెడ్డి అన్న [[కోమటిరెడ్డి వెంకటరెడ్డి|కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి]] మాజీ మంత్రి, ప్రస్తుతం [[భువనగిరి లోకసభ నియోజకవర్గం|భువనగిరి లోకసభ]] ఎంపిగా ఉన్నాడు.
 
== వివాహం ==
రాజగోపాల్ రెడ్డికి 1994, ఆగస్టు 20న లక్ష్మితో వివాహం జరిగింది. వారికి ఒక కుమారుడు ఉన్నాడు,.
 
== ప్రవృత్తి ==
పంక్తి 41:
 
== రాజకీయరంగం ==
రాజగోపాల్ రెడ్డి [[భారత జాతీయ కాంగ్రెస్|కాంగ్రెస్ పార్టీ]]తో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన 2009లో [[భువనగిరి లోకసభ నియోజకవర్గం]] నుండి పోటి చేసి [[కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (సి.పి.ఐ)|భారత కమ్యునిస్టు పార్టీ]] అభ్యర్థి [[నోముల నర్సింహయ్య]]<nowiki/>పై 1,39,978 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు.<ref>{{Cite web|url=http://loksabhaph.nic.in/members/memberbioprofile.aspx|title=Members : Lok Sabha|website=loksabhaph.nic.in|access-date=2021-10-29}}</ref> తరువాత 2016 నుండి 2018 వరకు శాసనమండలి సభ్యుడిగా పనిచేశాడు. [[తెలంగాణ శాసనసభ సభ్యుల జాబితా (2018)|2018]]<nowiki/>లో జరిగిన తెలంగాణ ముందస్తు శాసనసభ ఎన్నికల్లో [[మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం]] నుండి పోటిచేసి సమీప [[తెలంగాణ రాష్ట్ర సమితి]] పార్టీ అభ్యర్థి [[కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి]]<nowiki/>పై 22,552 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు.<ref>{{Cite web|url=https://myneta.info/telangana2018/candidate.php?candidate_id=5185|title=Komatireddy Rajgopal Reddy(Indian National Congress(INC)):Constituency- MUNUGODE(NALGONDA) - Affidavit Information of Candidate:|website=myneta.info|access-date=2021-10-29}}</ref> ఆయన 2022 ఆగష్టుఆగస్టు 2న కాంగ్రెస్‌కు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశాడు.<ref name="కాంగ్రెస్‌కు రాజగోపాల్‌రెడ్డి గుడ్‌బై!">{{cite news |last1=Sakshi |title=కాంగ్రెస్‌కు రాజగోపాల్‌రెడ్డి గుడ్‌బై! |url=https://www.sakshi.com/telugu-news/politics/telangana-komatireddy-rajagopal-reddy-resigns-congress-likely-join-bjp-1475601 |accessdate=3 August 2022 |work= |date=3 August 2022 |archiveurl=https://web.archive.org/web/20220803064957/https://www.sakshi.com/telugu-news/politics/telangana-komatireddy-rajagopal-reddy-resigns-congress-likely-join-bjp-1475601 |archivedate=3 August 2022 |language=te}}</ref>
 
== పదవులు ==