"సహదేవుడు" కూర్పుల మధ్య తేడాలు

చి
అక్షర దోషాల సవరణ
చి (కొంచెం విస్తరణ)
చి (అక్షర దోషాల సవరణ)
{{మొలక}}
'''సహదేవుడు''' [[పాండవులుమహాభారతం|పాండవమహాభారత]] ఐదవవాడుఇతిహాసములొ .[[మహాభారతంపాండవులు|మహాభారతపాండవులలో]] ఇతిహాసములొఐదవవాడు. [[అశ్వనీదేవతలుఅశ్వనీ దేవతలు|అశ్వనీదేవతల]] అంశ. [[పాండు రాజు]] సంతానం.శాపవశాన భార్యలతో సంయోగించడానికి నిరోధింపబడినందున అతని కోరికపై, కుంతి తెలిపిన మంత్రాన్ని అనుష్టించి [[మాద్రి]] కి [[అశ్వనీదేవతలు|అశ్వనీదేవతల]]చే కినకుల కలిగినసహదేవులను సంతానంకన్నది.
 
పాండవులు ఐదుగురు [[ద్రౌపది]]ని పెండ్లాడారు. వారికి కలిగిన సంతానం [[ఉపపాండవులు|ఉపపాండవులలో]] శ్రుతసేనుడు ద్రౌపది, సహదేవుల సంతానం. ఈ బిడ్డ కృత్తిక నక్షత్ర లగ్నంలో జన్మించాడు. (Ref: Mbh 1. 223). సహదేవుడు మద్ర రాజు ద్యుతిమతి కుమార్తె అయిన "విజయ"ను కూడా స్వయంవరంలో పెండ్లాడాడు. వారికి కలిడగిన పుత్రుడు సుహోత్రుడు. (MBh.1.95). సుహోత్రుడు మగధ రాజు జరాసంధుని కుమార్తెను పెండ్లాడాడు. (జరాసంధుని కొడుకు పేరు కూడా సహదేవుడే)
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/361583" నుండి వెలికితీశారు