వికీపీడియా:ఏకవచన ప్రయోగం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 24:
*'''..ప్రముఖ నటి సావిత్రి 1937 డిసెంబర్ 6 న కొమ్మారెడ్డి గురవయ్య, సుభద్రమ్మ దంపతులకు జన్మించింది.'''
వీటిలో అమర్యాద ధ్వనించిందని అనలేము. [[తెలుగు విశ్వవిద్యాలయం]] ప్రచురించిన విజ్ఞాన సర్వస్వం ఐదవ భాగంలో ఒక పేజీని కింద చూడండి.
 
ఏక వచనం ఉపయోగిస్త్తే అగౌరవమే. ఉదాహరణ: జయగోపాల్ ఇలా అన్నాడు, అలా అన్నాడు, ఇక్కడ మీటింగ్ పెట్టాడు, అక్కడ మీటింగ్ పెట్టాడు అని వ్రాసామనుకుందాం. నిజంగా [[డా.జయగోపాల్]] గారే ఆ పేజి చదివితే ఎలా ఉంటుంది? నన్ను ఏక వచనంతో సంభోదించే వాళ్ళు కూడా ఉంటారా అని అనుకుంటారు.
 
[[బొమ్మ:Toni morrison text1.jpg|thumb|center|300px|సమకాలీన నోబెల్ బహుమతి గ్రహీత్రి అయిన టోనీ మారిసన్ పై తెలుగు విశ్వవిద్యాలయము ప్రచురించిన విజ్ఞానసర్వస్వం ఐదవ భాగమైన విశ్వసాహితి నుండి గ్రహించినది]]