జైమిని రాయ్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 4:
 
== పుట్టు పూర్వోత్తరాలు ==
జైమిని ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం లో జన్మించాడు.<ref name=":0" /> సాంఘికంగా మధ్య తరగతి అయినా, కుటుంబ సభ్యులు అందరు కళారాధకులే. ఆదర్శప్రాయమైన, అతి సరళమైన జైమిని శైలి చిత్రకళ పై తన స్వస్థలం, దాని యొక్క సుసంపన్నమైన సంస్కృతి యోక్క ప్రభావం చాలా వరకు ఉంది. <ref name=":1">{{Cite web|last=Mumbai|first=NGMA|date=2016-01-21|title=Portrait of a Painter|url=https://www.youtube.com/watch?v=zgYSF4Ma7JQ&t=6s|url-status=live|access-date=2022-08-05|website=youtube}}</ref> జైమిని లోని కళాసక్తిని వెలికి తీసింది ఇక్కడి స్థానిక కళాకారులే. ఈ చిత్రకారులు వేసే చిత్రపటాలపై జైమినికి గల ఆసక్తిని గమనించిన అతని తండ్రి రాం తరుణ్ రాయ్ అతని విశాల హృదయంతో జైమిని ఆసక్తిని అంగీకరించాడు.
 
== విద్యాభ్యాసం ==
జైమిని [[కోల్‌కాతా]] లో ప్రభుత్వ లలిత కళాశాల లో అప్పటి వైస్ ప్రిన్సిపాల్ అయిన అబనీంద్రనాథ్ ఠాగూర్ వద్ద శిక్షణ పొందాడు.<ref name=":0" /> తన కళా ప్రస్థానాన్ని జైమిని పోస్ట్ ఇంప్రెషనిస్ట్ ల్యాండ్స్కేప్ కళాకారుడిగా మొదలు పెట్టాడు. పాశ్చాత్య చిత్రకళలోని సాంకేతిక అంశాలను జైమిని అవపోసన పట్టాడు.<ref name=":1" /> అయితే డిప్లోమా పొందక మునుపే అతను కళాశాలను విడిచిపెట్టి తైలవర్ణ చిత్రలేఖనం లో స్థానికంగా మంచి పేరు తెచ్చుకొన్నాడు.
 
== భారతీయ చిత్రకళ ప్రభావం ==
"https://te.wikipedia.org/wiki/జైమిని_రాయ్" నుండి వెలికితీశారు