జైమిని రాయ్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 8:
== విద్యాభ్యాసం ==
జైమిని [[కోల్‌కాతా]] లో ప్రభుత్వ లలిత కళాశాల లో అప్పటి వైస్ ప్రిన్సిపాల్ అయిన అబనీంద్రనాథ్ ఠాగూర్ వద్ద శిక్షణ పొందాడు.<ref name=":0" /> తన కళా ప్రస్థానాన్ని జైమిని పోస్ట్ ఇంప్రెషనిస్ట్ ల్యాండ్స్కేప్ కళాకారుడిగా మొదలు పెట్టాడు. పాశ్చాత్య చిత్రకళలోని సాంకేతిక అంశాలను జైమిని అవపోసన పట్టాడు.<ref name=":1" /> అయితే డిప్లోమా పొందక మునుపే అతను కళాశాలను విడిచిపెట్టి తైలవర్ణ చిత్రలేఖనం లో స్థానికంగా మంచి పేరు తెచ్చుకొన్నాడు.
 
== జీవితం ==
తన కళాప్రస్థానం అత్యున్నత దశలో ఉన్నప్పుడు జైమిని కి సిరిసంపదలకు కొదవే లేదు. కానీ జైమిని కళ తనకు జీవనోపాధిని ఇచ్చింది కానీ, జీవితాన్ని ఇవ్వలేకపోయిందనే లేమి భావనతో బ్రతికేవాడు.<ref name=":1" />
 
== భారతీయ చిత్రకళ ప్రభావం ==
"https://te.wikipedia.org/wiki/జైమిని_రాయ్" నుండి వెలికితీశారు