జైమిని రాయ్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 10:
 
== జీవితం ==
తన కళాప్రస్థానం అత్యున్నత దశలో ఉన్నప్పుడు జైమిని కి సిరిసంపదలకు కొదవే లేదు. కానీ జైమిని కళ తనకు జీవనోపాధిని ఇచ్చింది కానీ, జీవితాన్ని ఇవ్వలేకపోయిందనే లేమి భావనతో బ్రతికేవాడు.<ref name=":1" /> కళకు అవిశ్రాంత కృషి చేయాలన్న అతని తాపత్రయం ముందు కేవలం పాశ్చాత్య శైలిని అనుకరించటం లో ఎటువంటి తృప్తిని ఇవ్వలేకపోయింది. స్వీయ వ్యక్టీకరణ చేయదలచుకొన్న తన తపనకు, పేలవంగా సాగుతోన్న తన నిత్యకృత్యానికి రాను రాను అంతరం పెరిగింది. తన స్వస్థలం లోని సాంప్రదాయిక చిత్రకారులు, బెంగాల్ కు చెందిన జానపద చిత్రకారులు, బాకురా మరియు విష్ణుపూర్ ల లో టెర్రకోటా కళాఖండాలు అతనిని కదిలించేవరకు ఇదే తంతు కొనసాగింది. అప్పుడు గానీ జైమిని నిర్ణయించుకోలేకపోయాడు.
 
== భారతీయ చిత్రకళ ప్రభావం ==
"https://te.wikipedia.org/wiki/జైమిని_రాయ్" నుండి వెలికితీశారు