రామగుండం మండలం: కూర్పుల మధ్య తేడాలు

యర్రా రామారావు (చర్చ) దిద్దుబాటు చేసిన కూర్పు 3616721 ను రద్దు చేసారు
ట్యాగు: రద్దుచెయ్యి
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 7:
== గణాంకాలు ==
[[దస్త్రం:Karimnagar mandals Ramagundam pre 2016.png|thumb|2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త కరీంనగర్ జిల్లా పటంలో మండల స్థానం]]
2011 భారత జనగణన గణాంకాల ప్రకారం జనాభా  - మొత్తం 2,77,041 - పురుషులు 1,40,527 - స్త్రీలు 1,36,514<ref name="”మూలం”3">http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&districtcode=03{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>
 
2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 115 చ.కి.మీ. కాగా, జనాభా 229,644. జనాభాలో పురుషులు 116,748 కాగా, స్త్రీల సంఖ్య 112,896. మండలంలో 57,181 గృహాలున్నాయి.<ref>{{Cite web|title=తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్|url=https://data.telangana.gov.in/story/telangana-district-and-mandal-shape-files|archive-url=https://web.archive.org/web/20220717142415/https://data.telangana.gov.in/story/telangana-district-and-mandal-shape-files|archive-date=2022-07-17|access-date=2022-07-17|website=ఓపెన్ డేటా తెలంగాణ}}</ref>
"https://te.wikipedia.org/wiki/రామగుండం_మండలం" నుండి వెలికితీశారు