వికీపీడియా:ఏకవచన ప్రయోగం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 18:
==ఏకవచన ప్రయోగం అగౌరవం కాదా?==
*మహాపురుషునిగా గౌరవించే రామునికి, యేసుకు ఏకవచనం ప్రయోగిస్తే అగౌరవం కానిది, సమకాలీన వ్యక్తులకు ప్రయోగిస్తే మాత్రం ఎందుకౌతుంది, కాదు.
 
ఏక వచనం ఉపయోగిస్త్తే అగౌరవమే. ఉదాహరణ: జయగోపాల్ ఇలా అన్నాడు, అలా అన్నాడు, ఇక్కడ మీటింగ్ పెట్టాడు, అక్కడ మీటింగ్ పెట్టాడు అని వ్రాసామనుకుందాం. నిజంగా [[డా.జయగోపాల్]] గారే ఆ పేజి చదివితే ఎలా ఉంటుంది? నన్ను ఏక వచనంతో సంభోదించే వాళ్ళు కూడా ఉంటారా అని అనుకుంటారు.
 
==స్త్రీలను ఏకవచనంలో ఉదహరిస్తే అమర్యాదగా ధ్వనిస్తుంది కదా==
Line 25 ⟶ 28:
వీటిలో అమర్యాద ధ్వనించిందని అనలేము. [[తెలుగు విశ్వవిద్యాలయం]] ప్రచురించిన విజ్ఞాన సర్వస్వం ఐదవ భాగంలో ఒక పేజీని కింద చూడండి.
 
ఏక వచనం ఉపయోగిస్త్తే అగౌరవమే. ఉదాహరణ: జయగోపాల్ ఇలా అన్నాడు, అలా అన్నాడు, ఇక్కడ మీటింగ్ పెట్టాడు, అక్కడ మీటింగ్ పెట్టాడు అని వ్రాసామనుకుందాం. నిజంగా [[డా.జయగోపాల్]] గారే ఆ పేజి చదివితే ఎలా ఉంటుంది? నన్ను ఏక వచనంతో సంభోదించే వాళ్ళు కూడా ఉంటారా అని అనుకుంటారు.
 
[[బొమ్మ:Toni morrison text1.jpg|thumb|center|300px|సమకాలీన నోబెల్ బహుమతి గ్రహీత్రి అయిన టోనీ మారిసన్ పై తెలుగు విశ్వవిద్యాలయము ప్రచురించిన విజ్ఞానసర్వస్వం ఐదవ భాగమైన విశ్వసాహితి నుండి గ్రహించినది]]