వాడుకరి చర్చ:Nrahamthulla/పాత చర్చ 1: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 205:
*హేతువాదుల గురించి మీరు చేస్తున్న కృషి చాలా బాగుంది. హేతువాదులందరి గురించి తెలియజేయడం చాలా కష్టమైన పనిగా కనిపిస్తుంది. ఈ వ్యాసాలను వర్గీకరణ చేయలేదు. హేతువాదులు వర్గం క్రింద ఉంచితే సరిపోతుంది. మరికొందరు హేతువాదుల్ని ఈ పనిలో నిమగ్నుల్ని చేయండి. మీ పని సులభమౌతుంది. అలాగే హేతు వాద సంస్థలు జన విజ్ఞాన వేదిక వంటి ప్రముఖ సంస్థలు, ఉన్నత ప్రమాణాలున్న పత్రికలు గురించి కూడా తెలియజేస్తే బాగుంటుందని అనిపిస్తుంది.[[సభ్యులు:Rajasekhar1961|Rajasekhar1961]] 13:46, 10 డిసెంబర్ 2008 (UTC)
 
నేను కూడా గతంలో [[డా.జయగోపాల్]] మరియు పెన్మెత్స సుబ్బరాజు గార్లతో కలిసి తిరిగేవాడ్ని. జయగోపాల్ గారిని అభిమానించే వాడు ఇస్లాం మతాన్ని నమ్ముతాడంటే నాకు చాలా ఆశ్చర్యం కలుగుతోంది. [[పాకిస్తాన్]] లో సున్నీ-షియాల మధ్య జరిగే హింస గురించి, [[ఉగాండా]]లో [[ఈదీ అమీన్]] చేసిన నరమాంస భక్షణ గురించి జయగోపాల్ గారు [[పార్వతీపురం]] మీటింగ్ లో భయం పుట్టించే లెక్చర్ ఇచ్చారు. ఇతను క్రైస్తవులు ఉండే వీధిలోనే మీటింగ్ పెట్టించి క్రైస్తవ మతానికి వ్యతిరేకంగా లెక్చర్లు ఇచ్చారు. చర్చి పాస్టర్ ఇతని పై దాడికి గూండాల్ని పంపించినా ఇతను భయపడలేదు. జార్జ్ బుష్ యహోవాతో మాట్లాడటం గురించి కూడా ఎగతాలి చేస్తూ మాట్లాడారు. ఇస్లాం శాంతి మతం అని చెప్పే రహంతుల్లా గారు [[డా.జయగోపాల్]] గారి మీద ఆర్టికల్ మొదలుపెట్టడం నాకు ఆశ్చర్యం కలిగించింది.
Return to the user page of "Nrahamthulla/పాత చర్చ 1".