రోగ నిర్ణయ శాస్త్రము: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 24:
అయితే సర్జికల్ పేథాలజీ అన్ని విభాగాల కన్నా చాలా క్లిష్టమైనది మరియు ఎక్కువ సమయం పట్టేది. తొలగించిన శరీర భాగాల్ని పరీక్షించి, వాటినుండి నిర్ణితమైన ప్రదేశాల నుండి చిన్న చిన్న ముక్కలను (Grossing) ఫార్మలిన్ లో ఫిక్సింగ్ (Fixation) చేసి, వివిధ రసాయనాల ద్వారా ప్రోసెసింగ్ (Tissue processing)చేసి చివరికి మైనంలో ఎంబెడింగ్ (Embedding) చేస్తారు. ఆ తరువాత వాటిని [[మైక్రోటోమ్]] (Microtome) ఉపయోగంతో చాలా పలుచని పొరలుగా సున్నితమైన బ్లేడుతో పలుచని పొరలుగా కత్తిరించి (Section cutting) వాటికి వివిధ వర్ణకాలు వేస్తారు. తర్వాత వాటిని [[సూక్ష్మదర్శిని]] ద్వారా పరీక్షించి కణాలలోని మార్పుల ఆధారంగా వ్యాధుల్ని నిర్ణయిస్తారు.
 
===సైటో పేథాలజీ===
Cytopathology is concerned with the microscopic examination of whole, individual cells obtained from smears or fine needle aspirates.
Molecular pathology refers to the use of nucleic acid-based techniques, such as in-situ hybridization, reverse-transcriptase polymerase chain reaction, and nucleic acid microarrays for specialised diagnostic studies of disease in tissues and cells.