కొత్తపల్లి వీరభద్రరావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
→‎జీవిత విశేషాలు: గౌరవప్రదమైన క్రియా పదం చేర్చడమైనది.
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 3:
 
==జీవిత విశేషాలు==
ఇతడుఆయన 1942లో [[ఆంధ్ర విశ్వవిద్యాలయం]] నుండి [[తెలుగు]]లో ఎం.ఎ. ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణుడైనాడుఉత్తీర్ణులైనారు. అదే విశ్వవిద్యాలయం నుండి 1956లో '''తెలుగు సాహిత్యముపై ఇంగ్లీషు ప్రభావము''' అనే అంశంపై పరిశోధన చేసి [[పి.హెచ్.డి]] పట్టా సాధించాడుసాధించారు. ఇతడికిఆయనకు తెలుగు భాషతో పాటుగా [[సంస్కృతం]], [[ఇంగ్లీషు]], [[హిందీ]], [[బెంగాలీ]], [[పంజాబీ భాష|పంజాబీ]], [[రష్యన్]], [[ఫ్రెంచి భాష|ఫ్రెంచి]] భాషలలో ప్రావీణ్యం ఉంది. ఇతడుఆయన [[విజయనగరం]] లోని మహారాజా కళాశాలలో ప్రాచ్యభాషావిభాగానికి అధిపతిగా పనిచేశాడుపనిచేశారు. తర్వాత తెలుగు అకాడెమీ, తెలుగు విశ్వవిద్యాలయం, [[హైదరాబాదు]] కేంద్ర విశ్వవిద్యాలయం, [[ఢిల్లీ]] విశ్వవిద్యాలయం, విస్కాన్సిన్ యూనివర్సిటీ (మాడిసన్, అమెరికా) లలో పనిచేశాడుపనిచేశారు. అధికార భాషా సంఘం అధ్యక్షుడిగాఅధ్యక్షునిగా పనిచేశాడుపనిచేశారు. [[మలేషియా]]లో జరిగిన రెండవ ప్రపంచ తెలుగు మహాసభలకు హాజరయ్యాడుహాజరయ్యారు.
 
==పదవులు==