రోగ నిర్ణయ శాస్త్రము: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 18:
 
==ప్రధానమైన వైద్య విభాగము==
[[Image:Streptococcus pneumoniae meningitis, gross pathology 33 lores.jpg|thumb|right|200px|[[ఆటాప్సీ]]: [[చీము]]తో కప్పబడిన [[మెదడు]] [[మెనింజైటిస్]].]]
 
పేథాలజీ లో పనిచేసే వైద్యులు బ్రతికున్న రోగుల నుండి తీసిన శరీరభాగాల్ని పరీక్షించి రోగ నిర్ధారణ చేస్తారు. ఉదాహరణకు చాలా వరకు [[కాన్సర్]] (Cancer) వ్యాధిని నిర్ధారించేది పేథాలజిస్ట్. వీరు ఆటాప్సీలు నిర్వహించి మరణానికి కారణాలను కూడా పరిశోధిస్తారు. ఆధునిక పేథాలజిస్ట్ లు ఇవే కాకుండా [[పరిశోధన]] (Research) కూడా చేయగలరు. పేథాలజీ నిపుణులు సామాన్యంగా రోగుల్ని పరీక్షించరు. వీరు వైద్యులకు కన్సల్టెంట్లుగా పనిచేస్తారు.
[[Image:Streptococcus pneumoniae meningitis, gross pathology 33 lores.jpg|thumb|right|200px|[[ఆటాప్సీ]]: [[చీము]]తో కప్పబడిన [[మెదడు]] [[మెనింజైటిస్]].]]
 
 
===సర్జికల్ పేథాలజీ===
[[Image:Breast invasive scirrhous carcinoma histopathology (1).jpg|thumb|right|200px|[[Histopathologyసర్జికల్ పేథాలజీ]]: microscopic appearance of invasive [[ductal carcinoma]] of the breast. The slide is stained with Haematoxylinవక్షోజాల &కాన్సర్ Eosinకణాలు.]]
 
 
అనటామికల్ పేథాలజీ (Anatomical pathology) లేదా సర్జికల్ పేథాలజీ (Surgical pathology) నిపుణులు కణాల్ని, కణజాలాల్ని పరీక్షించి వ్యాధి నిర్ధారణ చేస్తారు. ఇందులోనే స్థూల మరియు సూక్ష్మ రోగనిర్ణయ విభాగాలున్నాయి. [[వర్ణకాలు]] ఉపయోగించి మరియు ఇమ్మునాలజీ పరీక్షలు చేసి కణాలలోని ఇతర పదార్ధాలను గుర్తింపు ఇందుకు సహాయం చేస్తుంది. వీరే [[కాన్సర్]] ను గుర్తించేది.