సిరిసిల్ల మండలం: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8.9
కొత్త మ్యాపు, కొత్త గణాంకాలు, పాత మ్యాపు, సపె చేర్పు
పంక్తి 1:
{{సమాచారపెట్టె తెలంగాణ మండలం|native_name=సిరిసిల్ల మండలం|mandal_map=Telangana-mandal-Rajanna Sircilla Sircilla-2022.svg|district=రాజన్న సిరిసిల్ల జిల్లా|state_name=తెలంగాణ|mandal_hq=సిరిసిల్ల|villages=4|latd=18.387063|latNS=N|longd=78.806335|longEW=E|pincode=505301|population_total=92001|population_male=45670|population_female=46331}}'''సిరిసిల్ల మండలం''', [[తెలంగాణ]] రాష్ట్రం, [[రాజన్న సిరిసిల్ల జిల్లా|రాజన్న సిరిసిల్ల జిల్లాకు]] చెందిన మండలం.<ref name="”మూలం”">{{Cite web |url=http://sircilla.telangana.gov.in/wp-content/uploads/2016/10/228.Rajanna-228.pdf |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2018-02-07 |archive-url=https://web.archive.org/web/20181126072739/http://sircilla.telangana.gov.in/wp-content/uploads/2016/10/228.Rajanna-228.pdf |archive-date=2018-11-26 |url-status=dead }}</ref>.మండలం కోడ్: 04435. <ref>{{Cite web|url=http://vlist.in/sub-district/04435.html|title=Sircilla Mandal Villages, Karimnagar, Andhra Pradesh @VList.in|website=vlist.in|access-date=2020-06-21}}</ref>  సిరిసిల్ల మండలం, [[కరీంనగర్ లోకసభ నియోజకవర్గం|కరీంనగర్ లోకసభ నియోజకవర్గంలోని]], [[సిరిసిల్ల శాసనసభ నియోజకవర్గం]] పరిధిలో భాగం.2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం [[కరీంనగర్ జిల్లా]] లో ఉండేది. <ref>{{Cite web|url=https://mines.telangana.gov.in/MinesAndGeology/Documents/GO's/New%20District%20Gos/Rajanna.pdf|title=రాజన్న సిరిసిల్ల జిల్లా|website=తెలంగాణ గనుల శాఖ|url-status=live|archive-url=https://web.archive.org/web/20220106061500/https://mines.telangana.gov.in/MinesAndGeology/Documents/GO%27s/New%20District%20Gos/Rajanna.pdf|archive-date=2021-01-06|access-date=2021-01-06}}</ref> ప్రస్తుతం ఈ మండలం [[సిరిసిల్ల రెవెన్యూ డివిజను]]<nowiki/>లో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో  5  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో ఒకటి నిర్జన గ్రామం.నిర్జన గ్రామాలు లేవు. [[సిరిసిల్ల]], ఈ మండలానికి కేంద్రం.
 
== కరీంనగర్ జిల్లా నుండి మార్పు ==
[[దస్త్రం:Karimnagar mandals Siricilla pre 2016.png|thumb|2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త కరీంనగర్ జిల్లా పటంలో మండల స్థానం]]
లోగడ సిరిసిల్ల మండలం,కరీంనగర్ జిల్లా, సిరిసిల్ల రెవెన్యూ డివిజను పరిధిలో ఉంది. 2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవిన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా సిరిసిల్ల మండలాన్ని కొత్తగా ఏర్పడిన రాజన్న సిరిసిల్ల జిల్లా, సిరిసిల్ల రెవెన్యూ డివిజను పరిధిలోకి ఈ మండలాన్ని చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.<ref>{{Cite web|url=http://sircilla.telangana.gov.in/wp-content/uploads/2016/10/228.Rajanna-228.pdf|title=Wayback Machine|date=2018-11-26|website=web.archive.org|access-date=2020-06-21|archive-date=2018-11-26|archive-url=https://web.archive.org/web/20181126072739/http://sircilla.telangana.gov.in/wp-content/uploads/2016/10/228.Rajanna-228.pdf|url-status=bot: unknown}}</ref> 2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 53 చ.కి.మీ. కాగా, జనాభా 92,001. జనాభాలో పురుషులు 45,670 కాగా, స్త్రీల సంఖ్య 46,331. మండలంలో 22,721 గృహాలున్నాయి.<ref>{{Cite web|title=తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్|url=https://data.telangana.gov.in/story/telangana-district-and-mandal-shape-files|archive-url=https://web.archive.org/web/20220717142415/https://data.telangana.gov.in/story/telangana-district-and-mandal-shape-files|archive-date=2022-07-17|access-date=2022-07-17|website=ఓపెన్ డేటా తెలంగాణ}}</ref>
 
== గణాంకాలు ==
"https://te.wikipedia.org/wiki/సిరిసిల్ల_మండలం" నుండి వెలికితీశారు