ఖురాన్ పుట్టుక, పరిణామం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 5:
 
==ఖురాన్ సంకలనం పై సందేహాలు==
ఖురాన్ సంకలనం పై సందేహాలు అనేకం ఉన్నాయి. ఖురాన్ సంకలనం ఉస్మాన్ కాలంలో జరగలేదని భావించే పరిశోధకులు అనేక మంది ఉన్నారు. ఇప్పటికి అందుబాటులో ఉన్న అతి పురాతన ప్రతులు 9వ శతాబ్దం నాటివని ఆ పరిశోధకుల వాదన. ఇస్లామిక్ కాలిఫ్ ల రాజ్యాల ఆక్రమణలు, విజయాలు సంభవించిన తరువాతే ఖురాన్ సంకలనం జరిగిదని వారు అంటున్నారు. తొలితరపు ఇస్లామిక్ కథనాలని ఇతర మతాలవారు కూడా సేకరించి గ్రీక్, ఆర్మీనియన్, హీబ్రూ, అరమాయిక్, సిరియాక్, మరియు కాప్టిక్ భాషలలో కూడా రచించడం జరిగింది. ఆ కథనాలకి, సంప్రదాయక ముస్లింలు నమ్మే కథనాలకి తేడా ఉంది. ఖురాన్ లో మార్పులు, చేర్పులు జరిగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఖురాన్ లోని కొన్ని భాగాలు తొలిగించడం గానీ మరిచిపోవడం గానీ జరిగిందనే అనుమానాలు కూడా ఉన్నాయి.
 
==ఇవి కూడా చూడండి==