జయగోపాల్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 8:
 
==సవాళ్ళు==
దేవుడు, ఆత్మలు, స్వర్గం, పునర్జన్మలు, జ్యొతిషంజ్యోతిషం, వాస్తు లాంటివి నిజమని నిరూపిస్తే 5 లక్షలు బహుమతి ఇస్తామని జయగోపాల్ గారు చాలెంజ్ చేశారు. విశాఖపట్నంలోనే ఇతనికి పోటీగా పాస్టర్ పొట్లూరి దేవ సుందర రావు అనే వ్యక్తి తనని తాను అంతర్జాతీయ చాలెంజర్ గా ప్రకటించుకున్నారు. అతను బైబిల్ ఓపెన్ యూనివర్శిటీ నిర్వాహకుడు. అతనికి [http://bibleverdict.org/index.html bibleverdict.org] పేరుతో వెబ్ సైట్ కూడా ఉంది, [[భూతలక్రిందులు]] అనే పేరుతో పత్రిక కూడా ఉంది. విశాఖపట్నంలోని గోడల మీద, బోర్డుల మీద పెయింటింగులు వెయ్యించి తాను ప్రపంచంలో ఎవరినయినా చాలెంజ్ చెయ్యగలనని ప్రకటించుకుంటుంటాడు. [[డా విన్సీ కోడ్]] విషయంలో కూడా సుందర రావు గారు సవాల్ విసిరారు. ఆ సవాల్ ని అంగీకరిస్తూ జయగోపాల్ గారు అతన్ని బహిరంగ చర్చకి రమ్మన్నారు. క్రైస్తవులు తొక్కిపెట్టిన [[ఫిలిప్ సువార్త]] గురించి జయగోపాల్ గారు ప్రస్తావిస్తారనే భయంతో అతను జయగోపాల్ గారు పిలిచిన వేదికకి రాలేదు. క్రైస్తవ మతవాదులని సవాల్ చేస్తూ జయగోపాల్ గారు [[క్రీస్తు చారిత్రక పురుషుడా?]] అనే టైటిల్ తో గ్రంథం కూడా వ్రాసారు.
 
==వివాదాలు==
"https://te.wikipedia.org/wiki/జయగోపాల్" నుండి వెలికితీశారు