వికీపీడియా చర్చ:ఏకవచన ప్రయోగం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 38:
ఏక వచనం ఉపయోగిస్త్తే అగౌరవమే. ఉదాహరణ: జయగోపాల్ ఇలా అన్నాడు, అలా అన్నాడు, ఇక్కడ మీటింగ్ పెట్టాడు, అక్కడ మీటింగ్ పెట్టాడు అని వ్రాసామనుకుందాం. నిజంగా [[డా.జయగోపాల్]] గారే ఆ పేజి చదివితే ఎలా ఉంటుంది? నన్ను ఏక వచనంతో సంభోదించే వాళ్ళు కూడా ఉంటారా అని అనుకుంటారు.
:మీకు డా.జయగోపాల్ గారంటే గౌరముండచ్చు కానీ అందరినీ గౌరవించమని రుద్దటం అనవసరం. దాన్నే పాక్షికత అంటారు. ఇది వరకు తెవికీ నిష్పక్షపాత తటస్థ వైఖరిని అలవంబిస్తుందని చెప్పుకున్నాం కదా అది ఇక్కడ కూడా వర్తిస్తుంది. నేను చర్చాపేజీలలో ఎక్కడా మీమ్మల్ని ఏకవచనంతో సంబోధించలేదని గమనించండి. తెవికీ సభ్యులకు గౌరవం మర్యాద లేదని కాదు. --[[వాడుకరి:వైజాసత్య|వైజాసత్య]] 15:38, 12 డిసెంబర్ 2008 (UTC)
 
 
[[డా.జయగోపాల్]] గారితో వ్యక్తిగతంగా చనువుగా మాట్లాడిన నేనే అతన్ని ఏకవచనంతో సంభోదించలేదు. వేరే వాళ్ళు అతని పై ఏక వచన ప్రయోగం చెయ్యడం ఎలా ఉంటుంది?
Return to the project page "ఏకవచన ప్రయోగం".