సముద్రమట్టం: కూర్పుల మధ్య తేడాలు

చి బొమ్మ క్యాప్షన్ అనువాదం
పంక్తి 3:
'''సముద్రమట్టం''' (Sea level) భూమి మీద ఎత్తైన లేదా లోతైన ప్రదేశాలను కొలవడానికి ఉపయోగించే ప్రమాణం.
 
సముద్రమట్టం అనగా "నిశ్చలమైన నీటి ఉపరితలం" - అనగా సముద్రం మీద గాలి ప్రభావం లేకుండా, అలల యొక్క సగటు ఎత్తుల్ని కొంతకాలం కొలిచి నిర్ణయిస్తారు. ఇది ఆ ప్రదేశంలోని భూమి ఎత్తును బట్టి కూడా ఆధారపడి ఉంటుంది. అయితే అలల ఆటుపోట్లు, మారుతున్న భూతల స్వరూపం వంటి అనేక అంశాలు కారణంగా సముద్ర మట్టం కొలత చాలా క్లిష్టం అవుతుంది.
== కొలత ==
 
 
సముద్రతీరానికి దూరంగా ఉన్న ప్రాంతాల ఎత్తు (ఎలివేషన్) సముద్రమట్టం రిఫరెన్సుగా చెబుతారు. అయితే నిజానికి వివిధ ప్రదేశాలలో సముద్రమట్టం ఒకటిగా ఉండదు. కనుక సాపేక్షంగా చెప్పడానికి ఒక "level" reference surface కావాలి. దానిని [[:en:datum (geodesy)|datum]] లేదా [[:en:geoid|geoid]] అంటారు. వేరే విధమైన external forces లేకుండా ఉంటే గనుక mean sea level ఈ geoid surface కు సమతలంలో ఉంటుంది. ఇది భూమియొక్క [[గురుత్వాకర్షణ శక్తి]]కి ఇది ఒక [[సమస్థితి తలం]] (equipotential surface) అవుతుంది. కాని వాస్తవ పరిస్థితిలో ఇది జరుగదు. సముద్ర ప్రవాహాలు, గాలి వీచడం, వాతావరణంలో ఒత్తిడి తేడాలు, ఉష్ణోగ్రతలో తేడాలు, ఉప్పదనంలో తేడాలు వంటి అనేక కారణాలవలన సముద్రమట్టం అన్నిచోట్లా ఒకవిధంగా ఉండదు. దీర్ఘకాలిక కొలతలలో కూడా ఈ అంతరాలను సమం చేయడం కుదరదు. ప్రపంచ వ్యాప్తంగా ఇలా సముద్రతలంలో ± 2 మీటర్ల తేడా ఉంటుంది. ఉదాహరణకు [[పనామా కాలువ]]కు ఒక ప్రక్క [[అట్లాంటిక్ మహాసముద్రం]] వైపు కంటే రెండవ ప్రక్క [[పసిఫిక్ మహాసముద్రం]] వయపు సముద్రతలం ఎత్తు 20 సెంటీమీటర్లు ఎక్కువ ఉంటుంది.
 
 
 
సముద్రమట్టం అనగా "నిశ్చలమైన నీటి ఉపరితలం" - అనగా సముద్రం మీద గాలి ప్రభావం లేకుండా, అలల యొక్క సగటు ఎత్తుల్ని కొంతకాలం కొలిచి నిర్ణయిస్తారు. ఇది ఆ ప్రదేశంలోని భూమి ఎత్తును బట్టి కూడా ఆధారపడి ఉంటుంది.
 
[[en:Sea level]]
"https://te.wikipedia.org/wiki/సముద్రమట్టం" నుండి వెలికితీశారు