శ్రీకాకుళం నగరపాలక సంస్థ: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8.9
శ్రీకాకళం వ్యాసం నుండి చేర్చాను
పంక్తి 58:
== పౌర పరిపాలన ==
కార్పొరేషన్‌ను [[నగర మేయర్|మేయర్]] నేతృత్వంలోని ఎన్నుకోబడిన సంస్థ నిర్వహిస్తుంది. <ref>{{వెబ్ మూలము|title=Srikakulam Corporation|url=http://cdma.ap.gov.in/SRIKAKULAM/Mode_of_accessibility_of_the_minutes_of_the_meetings.html|accessdate=12 January 2016}}</ref>
 
 
=== పురపాలక సంఘంగా గుర్తింపు ===
శ్రీకాకుళం పట్టణం 1856లో [[పురపాలక సంఘం|పురపాలక సంఘంగా]] ఏర్పడింది.<ref name=municipality>{{cite web|title=Basic Information of Municipality|url=http://cdma.ap.gov.in/SRIKAKULAM/Basic_information_Municipality.html|website=Commissioner & Director of Municipal Administration|publisher=Municipal Administration & Urban Development Department, Govt. of Andhra Pradesh|accessdate=16 February 2015|archive-url=https://web.archive.org/web/20141129034330/http://cdma.ap.gov.in/SRIKAKULAM/Basic_information_Municipality.html|archive-date=29 November 2014|url-status=dead}}</ref> సుమారు 150 సంవత్సరాలు చరిత్ర కలిగి స్వాతంత్ర్య సమరయోధులు, మేధాసంపన్నులు, ఎంతో గొప్పవారు పట్టణ పాలనా బాధ్యతలు నిర్వహించారు. 1905 నుండి క్రమంగా అభివృద్ధి చెందుతూ 2011 నాటి జనాభా లెక్కలు ప్రకారం 125,939 మంది జనాభాకు చేరుకుంది. ఈ పురపాలక సంఘం, నగరపాలక సంస్థగా 2015 [[డిసెంబరు]] 9న మార్పు చెందింది.నగరపాలక సంస్థ 36 వార్డులుగా విభజించబడింది .
 
== 1905 నుండి పనిచేసిన పురపాలక సంఘ అధ్యక్షులు ==
# 1905 - 1911: టి.వి.శివరావుపంతులు
# 1912 - 1915: ఎస్.ఆదినారాయణరావు
# 1915 - 1918: డి.శంకరశాస్త్రులు
# 1918 - 1921: ఎం.రెడ్డిపంతులు
# 1921 - 1926: చట్టి పూర్ణయ్యపంతులు
# 1926 - 1927: ఎమ్.వి.కామయ్యశెట్టి
# 1927 - 1929: చట్టి పూర్ణయ్యపంతులు
# 1929 - 1931: హెచ్.సూర్యనారాయణ
# 1931 - 1938: ఎం.వి.రంగనాథం
# 1938 - 1942: చల్లా నరశింహనాయుడు
# 1946 - 1949: బి.వి.రమణ శెట్టి
# 1949 - 1952: గైనేటి.వెంకటరావు
# 1952 - 1956: ఇప్పిలి.లక్ష్మినారాయణ
# 1956 - 1961: పసగాడ సూర్యనారాయణ
# 1962 - 1963: మాటూరు.రామారావు
# 1963 - 1964: ఎల్.సూర్యలింగం
# 1967 - 1970: ఎమ్.ఎ.రవూఫ్
# 1970 - 1972: ఇప్పిలి వెంకటరావు
# 1981 - 1992: అంధవరపు వరహానరసింహం
# 1995 - 2000: దూడ భవానీ శంకర్
# 2000 - 2005: పైదిశెట్టి జయంతి
# 2005 - 2010: ఎం.వి.పద్మావతి
 
== మూలాలు ==