"షిండ్లర్స్ లిస్ట్" కూర్పుల మధ్య తేడాలు

→‎స్పందన: విస్తరణ
చి (యంత్రము కలుపుతున్నది: la:Schindler's List)
(→‎స్పందన: విస్తరణ)
 
==స్పందన==
విడుదలయిన తర్వాత ఈ చిత్రం ఘన విజయం సాధించింది. ప్రపంచ వ్యాప్తంగా $321.2 మిలియన్లు కలెక్షన్లు సాధించింది. మొత్తం ఏడు [[ఆస్కార్ అవార్డు]]లు గెలుచుకొంది. [[2008]] నాటికి [[ఇంటర్నెట్ మూవీ డేటాబేసు]]లో అత్యుత్తమ చిత్రాలలో ఏడవ స్థానంలో ఉంది. ఈ చిత్రం [[అమెరికన్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ 10 టాప్ 10 చిత్రాలు]] జాబితాలో ఎపిక్స్ విభాగంలో మూడవ స్థానంలో నిలిచింది.
 
==బయటి లింకులు==
830

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/361900" నుండి వెలికితీశారు