మూత్రపిండము: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
పంక్తి 55:
* మూత్ర పిండము అనేది చాల విలువైన organ.
 
==క్రిటినియా అంటే ఏమిటి మూత్రపిండాలకి హాని జరిగే పరిస్థితులు ==
దెబ్బలు తగలటం వినా, మూత్రపిండాల ఆరోగ్య భంగానికి ముఖ్య కారకులు మితిమీరిన [[రక్తపు పోటు]] (high blood pressure), అదుపు తప్పిన రక్తపు చక్కెర మట్టం (high blood sugar level), కొన్ని రోగాలను నయం చేసె క్రమంలో వాడె మందుల వల్ల. కనుక మూత్రపిండాల ఆరోగ్యం పరిరక్షించుకోవాలంటే ముందు రక్తపు పోటుని అదుపులో పెట్టాలి. ఆ తరువాత [[డయబెటీస్‌]] (diabetes) రాకుండా జాగ్రత్త పడాలి. వీటి అవతరణకి వంశానుగత కారణాలు కొంతవరకు ప్రేరకాలు అయినా, మంచి అలవాట్లతో వీటిని నియంత్రించవచ్చు. ఈ మంచి అలవాట్లలో ముఖ్యమైనవి: ప్రతి దినం చలాకీ జీవితం గడపటం, శరీరం బరువుని అదుపులో పెట్టుకోవటం, పొగతాగుడు మానటం, ఆరోగ్యకరమైన తిండి తినటం.
 
"https://te.wikipedia.org/wiki/మూత్రపిండము" నుండి వెలికితీశారు