సంపాతి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి ఆంగ్ల వికీ లింకు, వగైరా
పంక్తి 1:
{{విస్తరణ}}
 
[[రామాయణం]]లో '''సంపాతి''' ఒక గ్రద్ద పాత్ర. ఇతను [[జటాయువు]]కు అన్నదమ్ములుఅన్న. వీరి తల్లి [[శ్యేని]], తండ్రి [[అనూరుడు|అనూరుల]] కొడుకులు. ఒకసారి ఇద్దరు సూర్యమండలం వద్దకు ఎవరు త్వరగా చేరు కొంటారుచేరుకొంటారు అని పోటిపోటీగా ఎగిరినప్పుడు తెట్టుకొన్నప్పుడు జటాయువు త్వరగా సూర్యమండలం వైపు వెళ్ళు తుంటేవెళ్ళుతుంటే జటాయువు రెక్కలు కాలిపోతాయికాలిపోయే అనేసమయంలో సమయం లోసంపాతి తన రెక్కలు అడ్డు పెట్టిపెట్టాడు. తనఅలా సంపాతి రెక్కలు కాల్చుకొంటాడుకాలిపోయాయి. ఆవిధంగా రెక్కలు కాల్చుకొని అతను దక్షిణతీరం లొని మహేంద్రగిరి వద్ద పడి ఉంటాడు. [[సీత|సీతాన్వేషణలో]] ఉన్న [[హనుమంతుడు]] మెదలైన వారికి సీత [[రావణాసురుడు|రావణాసురిడి]] చెర లొ జీవించే ఉన్నదని చెబుతాడు. ఈ కధ [[వాల్మీకి]] రామాయణం లొ [[కిష్కింధ కాండము]] చివరి సర్గలలో వస్తుంది.<br /><br />
 
 
[[సీత|సీతాన్వేషణలో]] ఉన్న [[హనుమంతుడు]] మెదలైన వానర బృందం నిరాశులై ప్రాయోపవేశానికి సిద్ధపడ్డారు. వారు మాటల మధ్యలో జటాయువు మరణించిన సంగతి అనుకొంటుండగా సంపాతి ఆ మాటలు విన్నాడు. తన తమ్ముని మరణ వార్త విని దుఃఖించాడు. సీత [[రావణాసురుడు|రావణాసురిడి]] చెరలో జీవించే ఉన్నదని అంగద హనుమ జాంబవంతాదులకు చెప్పాడు. గరుడుని వంశానికి చెందినవారమైనందున తాము చాలా దూరం చూడగలమని, లంకలో సీత భయవిహ్నలయై ఎదురుచూస్తున్నదని చెప్పాడు. వారికి జయం కలగాలని ఆశీర్వదించాడు. తన తమ్మునికి తర్పణం వదిలాడు. ఈ కధ [[వాల్మీకి]] రామాయణం లొ [[కిష్కింధ కాండము]] చివరి సర్గలలో వస్తుంది.
 
[[సుపార్శ్వుడు]], [[బభ్రువు]], [[శీఘ్రుడు]] ఇతని సంతానం
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
<references/>
*డా.[[బూదరాజు రాధాకృష్ణ]] సంకలనంచేసిన [[పురాతన నామకోశం]]. ([[విశాలాంధ్ర పబ్లిషింగ్‌ హౌస్‌]] వారి ప్రచురణ).
 
 
*డా.[[బూదరాజు రాధాకృష్ణ]] సంకలనంచేసిన [[పురాతన నామకోశం]]. ([[విశాలాంధ్ర పబ్లిషింగ్‌ హౌస్‌]] వారి ప్రచురణ).
 
 
{{రామాయణం}}
 
 
[[en:Sampati]]
[[hi:सम्पाती]]
[[id:Sempati]]
[[pl:Sampati]]
[[ta:சம்பாதி]]
"https://te.wikipedia.org/wiki/సంపాతి" నుండి వెలికితీశారు