మేఘ్రాజ్ మిట్టర్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{మొలక}}
'''మేఘ్రాజ్ మిట్టర్''' [[పంజాబ్]] కు చెందిన ప్రముఖ నాస్తికుడు. ఇతను తర్కశీల్ సొసైటీ నాయకుడు మరియు విజ్ఞాన్ జోత్ పత్రిక ఎడిటర్. బాబాలు, సన్యాసులు, బైరాగులు, మంత్రగాళ్ళు, జ్యోతిష్యులు ఇంకెవరైనా దేవుడు, మంత్రాలు, మహిమలు, జాతకాలు లాంటివి నిజమని నిరూపిస్తే 20 లక్షలు బహుమతి ఇస్తామని చాలెంజ్ చేశారు. ఇతను 1984లో పంజాబ్ లో హేతువాద సమాజం పేరుతో సంస్థను స్థాపించారు. తరువాత ఆ సంస్థ పేరుని తర్క్ శీల్ సొసైటీగా మార్చారు. ఇతను పంజాబీ భాషలో 15 పుస్తకాలు వ్రాసారు. అందులో కొన్నిటిని ఇతర భాషలలోకి అనువదించడం జరిగింది.
 
==బయటి లింకులు==
"https://te.wikipedia.org/wiki/మేఘ్రాజ్_మిట్టర్" నుండి వెలికితీశారు