చిన్నంబావి మండలం: కూర్పుల మధ్య తేడాలు

ప్రవేశిక విస్తరణ, మూలం కూర్పు
కొత్త మ్యాపు, కొత్త గణాంకాల చేర్పు
పంక్తి 1:
{{సమాచారపెట్టె తెలంగాణ మండలం‎|||type=mandal|native_name=చిన్నంబావి మండలం|district=వనపర్తి జిల్లా|latd=16.035172|latm=|lats=|latNS=N|longd=78.171308|longm=|longs=|longEW=E|mandal_map=Telangana-mandal-Wanaparthy Chinnambavi-2022.svg|state_name=తెలంగాణ|mandal_hq=చిన్నంబావి|villages=16|area_total=211|population_total=28949|population_male=14851|population_female=14098|population_density=|population_as_of=2011|area_magnitude=చ.కి.మీ=|literacy=|literacy_male=|literacy_female=|pincode=509131}}'''చిన్నంబావి మండలం,'''[[తెలంగాణ]] రాష్ట్రం, [[వనపర్తి జిల్లా|వనపర్తి జిల్లాలోజిల్లాలోని]] ఇదే పేరుతో ఉన్న మండల కేంద్రంమండలం.<ref>{{Cite web |url=http://www.ourtelugunadu.com/wp-content/uploads/2018/02/242.Wanaparthy.-Final.pdf |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2018-05-01 |archive-url=https://web.archive.org/web/20191209040627/http://www.ourtelugunadu.com/wp-content/uploads/2018/02/242.Wanaparthy.-Final.pdf |archive-date=2019-12-09 |url-status=dead }}</ref> 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ మండలాన్ని ఏర్పరచారు. <ref>{{Cite web|url=https://mines.telangana.gov.in/MinesAndGeology/Documents/GO's/New%20District%20Gos/Wanaparthy.pdf|title=వనపర్తి జిల్లా|website=తెలంగాణ గనుల శాఖ|url-status=live|archive-url=https://web.archive.org/web/20220106063140/https://mines.telangana.gov.in/MinesAndGeology/Documents/GO%27s/New%20District%20Gos/Wanaparthy.pdf|archive-date=2021-01-06|access-date=2021-01-06}}</ref> దానికి ముందు ఈ మండలం [[మహబూబ్ నగర్ జిల్లా]] లో ఉండేది. <ref>{{Cite web|url=https://mines.telangana.gov.in/MinesAndGeology/Documents/GO's/New%20District%20Gos/Wanaparthy.pdf|title=వనపర్తి జిల్లా|website=తెలంగాణ గనుల శాఖ|url-status=live|archive-url=https://web.archive.org/web/20220106063140/https://mines.telangana.gov.in/MinesAndGeology/Documents/GO%27s/New%20District%20Gos/Wanaparthy.pdf|archive-date=2021-01-06|access-date=2021-01-06}}</ref> ప్రస్తుతం ఈ మండలం వనపర్తి రెవిన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది మహబూబ్ నగర్ డివిజనులో ఉండేది.ఈ మండలంలో 16   రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.నిర్జన గ్రామాలు లేవు.
 
== నూతన మండల కేంద్రంగా గుర్తింపు ==
లోగడ చిన్నంబావి గ్రామం మహబూబ్ నగర్ జిల్లా, వనపర్తి రెవెన్యూ డివిజను పరిధిలోని [[వీపనగండ్ల]] మండలానికి చెందినది.2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల పునర్య్వస్థీకరణలో భాగంగా చిన్నంబావి గ్రామాన్ని (0+16) పదహారు గ్రామాలుతోగ్రామాలతో, చిన్నంబావి నూతన మండలంగా వనపర్తి జిల్లా, వనపర్తి రెవెన్యూ డివిజను పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.<ref>తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 242 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016</ref>
 
2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణలో ఏర్పడిన ఈ మండల వైశాల్యం 211 చ.కి.మీ. కాగా, జనాభా 28,949. జనాభాలో పురుషులు 14,851 కాగా, స్త్రీల సంఖ్య 14,098. మండలంలో 6,987 గృహాలున్నాయి.<ref>{{Cite web|title=తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్|url=https://data.telangana.gov.in/story/telangana-district-and-mandal-shape-files|archive-url=https://web.archive.org/web/20220717142415/https://data.telangana.gov.in/story/telangana-district-and-mandal-shape-files|archive-date=2022-07-17|access-date=2022-07-17|website=ఓపెన్ డేటా తెలంగాణ}}</ref>
 
== మండలంలోని రెవెన్యూ గ్రామాలు ==
Line 23 ⟶ 25:
 
== మూలాలు ==
{{Reflist}}{{వనపర్తి జిల్లా మండలాలు}}
{{Reflist}}
 
== వెలుపలి లింకులు ==
{{వనపర్తి జిల్లా మండలాలు}}
 
[[వర్గం:2016 లో ఏర్పాటైన తెలంగాణ మండలాలు]]
"https://te.wikipedia.org/wiki/చిన్నంబావి_మండలం" నుండి వెలికితీశారు