గాంధీ జయంతి: కూర్పుల మధ్య తేడాలు

పరిమాణంలో తేడా ఏమీ లేదు ,  15 సంవత్సరాల క్రితం
→‎వేడుకలు: శాకాహారం--> మంసాహారం
చి Gandhi_studio_1931.jpgను తీసేసాను. బొమ్మను తొలగించింది:commons:User:MichaelMaggs. కారణం: (per commons:Commons:Deletion_requests/Image:Gandhi_studio_1931.jpg).
→‎వేడుకలు: శాకాహారం--> మంసాహారం
పంక్తి 3:
==సాంస్కృతిక ప్రభావం==
===వేడుకలు===
మొత్తం భారత దేశం ఈ రోజున ప్రార్ధనలు, మహాత్మునికి నివాళులర్పించటంలో నిమగ్నమై ఉంటుంది. గాంధీ సమాధిని ఉంచిన [[రాజ్ ఘాట్]] ([[కొత్త డిల్లీ]])లో ఈ వాతావరణం మరీ ఎక్కువ. వేడుకల్లో ప్రార్ధనా సమావేశాలు, వివిధ నగరాల్లో కళాశాలలు, ప్రభుత్వ సంస్థలు, సామాజిక, రాజకీయ సంస్థల స్మృత్యర్ధక సమావేశాలు ఎక్కువగా జరుగుతాయి.పాఠశాలల్లో శాంతి, అహింస, స్వాతంత్ర్య సాధనలో గాంధీ కృషి గురించి చిత్రలేఖనం, వ్యాసరచన పోటీలు పెట్టి బహుమతులు అందిస్తారు. గాంధీ జ్ఞాపకార్ధం ఆయన అమితం గా ఇష్ట పడిన [[రఘుపతి రాఘవ రాజారామ్]] గీతాన్ని పాడుతారు. గాంధీని అనుసరించే వారు ఈ రోజున శాకాహారంమంసాహారం ముట్టుకోరు.
 
[[వర్గం:స్మారక దినోత్సవాలు]]
355

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/362000" నుండి వెలికితీశారు