అడ్డగూడూర్ మండలం: కూర్పుల మధ్య తేడాలు

కొత్త మ్యాపు, కొత్త గణాంకాలు, సపె చేర్పు
పంక్తి 1:
{{సమాచారపెట్టె తెలంగాణ మండలం‎|||type=mandal|native_name=అడ్డగూడూర్ మండలం|district=యాదాద్రి జిల్లా|latd=17.400012|latm=|lats=|latNS=N|longd=79.376403|longm=|longs=|longEW=E|mandal_map=Telangana-mandal-Yadadri Bhuvanagiri Addagudur-2022.svg|state_name=తెలంగాణ|mandal_hq=అడ్డగూడూర్|villages=11|area_total=142|population_total=25849|population_male=12901|population_female=12948|population_density=|population_as_of=2011|area_magnitude=చ.కి.మీ=|literacy=|literacy_male=|literacy_female=|pincode=508277}}'''అడ్డగూడూర్ మండలం,''' [[తెలంగాణ]] రాష్ట్రం, [[యాదాద్రి - భువనగిరి జిల్లా|యాదాద్రి భువనగిరి జిల్లాలో]] ఇదే పేరుతో ఉన్న మండల కేంద్రం.<ref>తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 247  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016</ref> [[అడ్డగూడూర్]], ఈ మండలానికి కేంద్రం. ఇది సమీప పట్టణమైన [[సూర్యాపేట]] నుండి 47 కి. మీ. దూరంలో ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ మండలాన్ని ఏర్పరచారు. <ref>{{Cite web|url=https://mines.telangana.gov.in/MinesAndGeology/Documents/GO's/New%20District%20Gos/Yadadri.pdf|title=యాదాద్రి భువనగిరి జిల్లా|website=తెలంగాణ గనుల శాఖ|url-status=live|archive-url=https://web.archive.org/web/20220106064020/https://mines.telangana.gov.in/MinesAndGeology/Documents/GO%27s/New%20District%20Gos/Yadadri.pdf|archive-date=2021-01-06|access-date=2021-01-06}}</ref> దానికి ముందు ఈ మండలం [[నల్గొండ జిల్లా]] <nowiki/>లో ఉండేది. <ref>{{Cite web|url=https://mines.telangana.gov.in/MinesAndGeology/Documents/GO's/New%20District%20Gos/Yadadri.pdf|title=యాదాద్రి భువనగిరి జిల్లా|website=తెలంగాణ గనుల శాఖ|url-status=live|archive-url=https://web.archive.org/web/20220106064020/https://mines.telangana.gov.in/MinesAndGeology/Documents/GO%27s/New%20District%20Gos/Yadadri.pdf|archive-date=2021-01-06|access-date=2021-01-06}}</ref> ప్రస్తుతం ఈ మండలం [[భువనగిరి రెవెన్యూ డివిజను|భువనగిరి రెవిన్యూ డివిజను]]<nowiki/>లో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో  11  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. నిర్జన గ్రామాలు లేవు.
 
== కొత్త మండల కేంద్రంగా గుర్తింపు ==
లోగడ అడ్డగూడూర్  గ్రామం నల్గొండ జిల్లా భువనగిరి రెవెన్యూ డివిజను పరిధిలోని మోతుకూరు మండల పరిధిలో ఉంది. 2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా అడ్డగూడూర్ గ్రామాన్ని నూతన మండల కేంద్రంగా కొత్తగా ఏర్పడిన యాదాద్రి భువనగిరి జిల్లా, భువనగిరి రెవెన్యూ డివిజను పరిధి క్రింద 1+10 (పదకొండ) గ్రామాలుతో నూతన మండలంగా ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.<ref>{{Cite web |url=http://www.ourtelugunadu.com/wp-content/uploads/2018/02/247.Ydadri.-Final.pdf |title=ఆర్కైవ్ నకలు |access-date=2020-01-20 |website= |archive-date=2019-12-09 |archive-url=https://web.archive.org/web/20191209040223/http://www.ourtelugunadu.com/wp-content/uploads/2018/02/247.Ydadri.-Final.pdf |url-status=dead }}</ref>
 
ఈ మండల వైశాల్యం 142 చ.కి.మీ. కాగా, జనాభా 25,849. జనాభాలో పురుషులు 12,901 కాగా, స్త్రీల సంఖ్య 12,948. మండలంలో 6,618 గృహాలున్నాయి.<ref>{{Cite web|title=తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్|url=https://data.telangana.gov.in/story/telangana-district-and-mandal-shape-files|archive-url=https://web.archive.org/web/20220717142415/https://data.telangana.gov.in/story/telangana-district-and-mandal-shape-files|archive-date=2022-07-17|access-date=2022-07-17|website=ఓపెన్ డేటా తెలంగాణ}}</ref>
 
== మండలంలోని ప్రముఖులు ==
"https://te.wikipedia.org/wiki/అడ్డగూడూర్_మండలం" నుండి వెలికితీశారు