రామన్నపేట మండలం: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
చి Bot: Replacing image Nalgonda mandals outline20.png with Nalgonda mandals Ramannapeta pre 2016.png |
కొత్త మ్యాపు, కొత్త గణాంకాల చేర్పు |
||
పంక్తి 1:
2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం [[నల్గొండ జిల్లా]] లో ఉండేది. <ref>{{Cite web|url=https://mines.telangana.gov.in/MinesAndGeology/Documents/GO's/New%20District%20Gos/Yadadri.pdf|title=యాదాద్రి భువనగిరి జిల్లా|website=తెలంగాణ గనుల శాఖ|url-status=live|archive-url=https://web.archive.org/web/20220106064020/https://mines.telangana.gov.in/MinesAndGeology/Documents/GO%27s/New%20District%20Gos/Yadadri.pdf|archive-date=2021-01-06|access-date=2021-01-06}}</ref> ప్రస్తుతం ఈ మండలం [[చౌటుప్పల్ రెవెన్యూ డివిజను|చౌటుప్పల్ రెవిన్యూ డివిజను]]<nowiki/>లో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది భువనగిరి డివిజనులో ఉండేది.ఈ మండలంలో 21 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.నిర్జన గ్రామాలు లేవు▼
▲'''రామన్నపేట మండలం,''' [[తెలంగాణ]] రాష్ట్రంలోని [[యాదాద్రి భువనగిరి జిల్లా|యాదాద్రి భువనగిరి జిల్లాకు]] చెందిన మండలం.<ref>తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 247 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016 </ref> [[రామన్నపేట్ (యాదాద్రి జిల్లా)|రామన్నపేట్]], ఈ మండలానికి కేంద్రం. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం [[నల్గొండ జిల్లా]] లో ఉండేది. <ref>{{Cite web|url=https://mines.telangana.gov.in/MinesAndGeology/Documents/GO's/New%20District%20Gos/Yadadri.pdf|title=యాదాద్రి భువనగిరి జిల్లా|website=తెలంగాణ గనుల శాఖ|url-status=live|archive-url=https://web.archive.org/web/20220106064020/https://mines.telangana.gov.in/MinesAndGeology/Documents/GO%27s/New%20District%20Gos/Yadadri.pdf|archive-date=2021-01-06|access-date=2021-01-06}}</ref> ప్రస్తుతం ఈ మండలం [[చౌటుప్పల్ రెవెన్యూ డివిజను|చౌటుప్పల్ రెవిన్యూ డివిజను]]<nowiki/>లో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది భువనగిరి డివిజనులో ఉండేది.ఈ మండలంలో 21 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.నిర్జన గ్రామాలు లేవు
== మండల జనాభా ==
[[దస్త్రం:Nalgonda mandals Ramannapeta pre 2016.png|thumb|2016 పునర్వ్యవస్థీకరణకు ముందు, అవిభక్త నల్గొండ జిల్లా పటంలో మండల స్థానం]]
2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల పరిధిలోని జనాభా - మొత్తం 51,534 - పురుషులు 25,683 - స్త్రీలు 25,851. 2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల గణాంకాల్లో మార్పేమీ లేదు. మండల వైశాల్యం 227 చ.కి.మీ. కాగా, జనాభా 51,534. జనాభాలో పురుషులు 25,683 కాగా, స్త్రీల సంఖ్య 25,851. మండలంలో 12,788 గృహాలున్నాయి.<ref>{{Cite web|title=తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్|url=https://data.telangana.gov.in/story/telangana-district-and-mandal-shape-files|archive-url=https://web.archive.org/web/20220717142415/https://data.telangana.gov.in/story/telangana-district-and-mandal-shape-files|archive-date=2022-07-17|access-date=2022-07-17|website=ఓపెన్ డేటా తెలంగాణ}}</ref>
== మండలంలోని రెవిన్యూ గ్రామాలు ==
|