మహబూబాబాదు జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

చి Batthini Vinay Kumar Goud (చర్చ) చేసిన మార్పులను Pranayraj1985 చివరి కూర్పు వరకు తిరగ్గొట్టారు.
ట్యాగు: రోల్‌బ్యాక్
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: తిరగ్గొట్టారు చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 1:
మానుకోట పత్రికలు...
{{Infobox settlement
మహబూబాబాద్ జిల్లాలో తొలిత కీ.శే.ద్దిరాజు సోదరులు ఇనుగుర్తి నుండి తెనుగు అను పత్రిక నడిపారు. ఆతరువాత కీ.శే.బోనగిరి నారాయణ గుప్తా (బి. ఎన్. గుప్తా)గారు మానుకోట,పిక్టోరియల్ ఆంధ్ర ప్రదేశ్ పత్రికలు నడిపారు. ఆతరువాత మానుకోట పత్రికను చిత్తారి బాగ్య లక్ష్మి (సి. బి.లక్ష్మి) నడుపుతున్నారు. వార్త లహరి పేరుతో కీ.శే.ఏం.ఏ.ఉబేద్, నూకల నరేష్ రెడ్డి సంపాదకులుగా జన జీవనం,
| name = Mahabubabad district
సిరాచుక్క, గౌడ భూమి పేరుతో కురవి మండలం తట్టుపల్లి గ్రామానికి చెందిన దొంతు యాదగిరి (డి.వై.గిరి) నడిపారు. సత్య పేరుతో kee. శే.సతీష్ చందర్, కూరపాటి ఆదినారాయణ ఎడిటర్ గా అక్షర స్రవంతి, ఏం.ఏ.నవాబ్ ఎడిటర్ గా సిరా శాసనం, కందికొండ యాదగిరి ఎడిటర్ గా పృథ్వి, మట్టూరి నాగేశ్వర్ రావు ఎడిటర్ గా పెన్ కౌంటర్, జర్నలిస్ట్ మట్టూరి, మహమ్మద్ సుభాని ఎడిటర్ గా జాగృతి, దేశాబోయిన ఉపేందర్ ఎడిటర్ గా తెలంగాణ లిభర్టీ పత్రికలు నడిచాయి. ప్రస్తుతం మానుకోట సిరాచుక్క జర్నలిస్ట్ మట్టూరి, మహమ్మద్ సుభాని ఎడిటర్ గా జాగ్రతి, దేశాబోయిన ఉపేందర్ ఎడిటర్ గా తెలంగాణ లిభర్టీ పత్రికలు నడుస్తున్నాయి.
| settlement_type = [[Districts of Telangana|District]] of [[Telangana]]
| total_type = Total
| native_name =
| image_skyline = Pandavula Gutta 1.jpg
| image_alt =
| image_caption = Pandavula Gutta
| image_map = Mahabubabad in Telangana (India).svg
| map_caption = Location of Mahabubabad district in Telangana
| coordinates =
| coor_pinpoint = Mahabubabad
| subdivision_type = Country
| subdivision_name = [[India]]
| subdivision_type1 = [[States and union territories of India|State]]
| subdivision_name1 = [[Telangana]]
| subdivision_type2 =
| subdivision_name2 =
| established_title = Established
| established_date =
| seat_type = Headquarters
| seat = [[Mahabubabad]]
| parts_type = [[Tehsils of India|Tehsils]]
| parts_style = para
| p1 = 16
| area_total_km2 = 2876.70
| area_footnotes =
| population_as_of = 2011
| population_total = 774549
| population_footnotes =
| population_urban =
| population_density_km2 = auto
| demographics_type1 =
| demographics1_title1 = [[Literacy in India|Literacy]]
| demographics1_info1 =
| demographics1_title2 = Sex ratio
| demographics1_info2 =
| leader_title = [[District collector]]
| leader_name = Sri V.P.Goutham
| leader_title1 = [[Lok Sabha]] constituencies
| leader_name1 = Mahabubabad
| leader_title2 = [[Vidhan Sabha]] constituencies
| leader_name2 = Mahabubabad,
Dornakal
| timezone1 = [[Indian Standard Time|IST]]
| utc_offset1 = +05:30
| registration_plate = TS–26<ref>{{cite news|title=Telangana New Districts Names 2016 Pdf TS 31 Districts List|url=https://timesalert.com/telangana-new-districts-list/21462/|access-date=11 October 2016|work=Timesalert.com|date=11 October 2016}}</ref>
| blank_name_sec1 =
| blank_info_sec1 =
| blank_name_sec2 =
| blank_info_sec2 =
| website = {{URL|http://mahabubabad.telangana.gov.in/}}
}}
[[దస్త్రం:Collector Office Mahabubabad.jpg|thumb|మహబూబాబాదు జిల్లా కలెక్టర్ కార్యాలయం]]
'''మహబూబాబాద్‌ జిల్లా,''' [[తెలంగాణ]]లోని 33 జిల్లాలలో ఒకటి.<ref name="”మూలం”" />
[[File:Mahbubabad District Revenue divisions.png|thumb|మహబూబాబాదు జిల్లా |250x250px]]
2014లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవిన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా వరంగల్ జిల్లా పరిధిలోనున్న మహబూబాబాద్ రెవిన్యూ డివిజన్ ను జిల్లా కేంద్రంగా ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.<ref name="”మూలం”">తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 235 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016</ref>
 
అక్టోబరు 11, 2016 న నూతనంగా అవతరించిన ఈ జిల్లాలో [[మహబూబాబాదు రెవెన్యూ డివిజను]] ఒకటి కాగా నూతనంగా ఏర్పాటైన [[తొర్రూరు రెవెన్యూ డివిజను]] రెండవది. మహబూబాబాద్ జిల్లాలో 16 మండలాలు ఉన్నాయి.ఈ జిల్లాలోని 16 మండలాలలో మొదటి 12 మండలాలు మునుపటి వరంగల్ జిల్లాకు చెందిన పాత మండలాలు కాగా,బయ్యారం, గార్ల రెండు ఖమ్మం జిల్లాకు చెందినవి. చివరి రెండు మండలాలు మహబూబాబాద్ రెవిన్యూ డివిజను పరిధిలో ఉన్న దంతాలపల్లి, నర్స్ంపేట రెవిన్యూ డివిజన్ పరిధిలో ఉన్న గంగారం రెండు నూతన మండలాలగా ఏర్పడ్డాయి.<ref name="మూలం పేరు”">{{Cite web |url=https://www.tgnns.com/telangana-new-district-news/mahabubabad-district/new-mahabubabad-district-formation-reorganization-map-mandal/2016/10/11/ |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2017-11-09 |archive-url=https://web.archive.org/web/20170914070245/http://www.tgnns.com/telangana-new-district-news/mahabubabad-district/new-mahabubabad-district-formation-reorganization-map-mandal/2016/10/11/ |archive-date=2017-09-14 |url-status=dead }}</ref>
{{maplink|type=shape||text=మహబూబాబాదు జిల్లా|frame=yes|frame-width=250|frame-height=250|zoom=8}}
==జిల్లాలోని మండలాలు==
{{Div col|colwidth=20em|rules=yes|gap=2em}}
"https://te.wikipedia.org/wiki/మహబూబాబాదు_జిల్లా" నుండి వెలికితీశారు