మహబూబాబాదు జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: తిరగ్గొట్టారు చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: తిరగ్గొట్టారు విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 1:
'''మానుకోట పత్రికలు...'''
 
మహబూబాబాద్ జిల్లాలో తొలిత కీ.శే.ద్దిరాజు సోదరులు ఇనుగుర్తి నుండి తెనుగు అను పత్రిక నడిపారు. ఆతరువాత కీ.శే.బోనగిరి నారాయణ గుప్తా (బి. ఎన్. గుప్తా)గారు మానుకోట,పిక్టోరియల్ ఆంధ్ర ప్రదేశ్ పత్రికలు నడిపారు. ఆతరువాత మానుకోట పత్రికను చిత్తారి బాగ్య లక్ష్మి (సి. బి.లక్ష్మి) నడుపుతున్నారు. వార్త లహరి పేరుతో కీ.శే.ఏం.ఏ.ఉబేద్, నూకల నరేష్ రెడ్డి సంపాదకులుగా జన జీవనం,
సిరాచుక్క, గౌడ భూమి పేరుతో కురవి మండలం తట్టుపల్లి గ్రామానికి చెందిన దొంతు యాదగిరి (డి.వై.గిరి) నడిపారు. సత్య పేరుతో kee. శే.సతీష్ చందర్, కూరపాటి ఆదినారాయణ ఎడిటర్ గా అక్షర స్రవంతి, ఏం.ఏ.నవాబ్ ఎడిటర్ గా సిరా శాసనం, కందికొండ యాదగిరి ఎడిటర్ గా పృథ్వి, మట్టూరి నాగేశ్వర్ రావు ఎడిటర్ గా పెన్ కౌంటర్, జర్నలిస్ట్ మట్టూరి, మహమ్మద్ సుభాని ఎడిటర్ గా జాగృతి, దేశాబోయిన ఉపేందర్ ఎడిటర్ గా తెలంగాణ లిభర్టీ పత్రికలు నడిచాయి. ప్రస్తుతం మానుకోట సిరాచుక్క జర్నలిస్ట్ మట్టూరి, మహమ్మద్ సుభాని ఎడిటర్ గా జాగ్రతి, దేశాబోయిన ఉపేందర్ ఎడిటర్ గా తెలంగాణ లిభర్టీ పత్రికలు నడుస్తున్నాయి.
"https://te.wikipedia.org/wiki/మహబూబాబాదు_జిల్లా" నుండి వెలికితీశారు