కార్తీక్ (నటుడు): కూర్పుల మధ్య తేడాలు

Created page with ''''మురళీ కార్తికేయన్ ముత్తురామన్''' (జననం 13 సెప్టెంబర్ 1960) భారతదేశానికి చెందిన సినిమా నటుడు, గాయకుడు, రాజకీయ నాయకుడు. ఆయన రంగస్థల పేరు కార్తీక్‌తో సుపరిచితుడు. కా...'
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''మురళీ కార్తికేయన్ ముత్తురామన్''' (జననం 13 సెప్టెంబర్ 1960) [[భారత దేశం|భారతదేశానికి]] చెందిన [[సినిమా నటుడు]], గాయకుడు, [[రాజకీయ నాయకుడు]]. ఆయన రంగస్థల పేరు కార్తీక్‌తో సుపరిచితుడు. కార్తీక్ తమిళ నటుడు ఆర్. ముత్తురామన్ కుమారుడు. ఆయన 1981లో [[తమిళ సినిమా]] ''అలైగల్ ఓవాతిల్లై'' సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టి [[తమిళ్]], [[తెలుగు భాష]] సినిమాల్లో నటించాడు.
==కుటుంబం==
==మూలాలు==
{{మూలాలజాబితా}}
==బయటి లింకులు==
* {{IMDb name |440231}}
"https://te.wikipedia.org/wiki/కార్తీక్_(నటుడు)" నుండి వెలికితీశారు