ఎస్.వరలక్ష్మి: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
యర్రా రామారావు (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
కొత్త పాఠ్యాన్ని చేర్చాను) ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు |
||
పంక్తి 1:
'''ఎస్.వరలక్ష్మి''' ([[1937|ఆగస్ట్ 13, 1937]] - [[సెప్టెంబర్ 22]], [[2009]]) [[తెలుగు సినిమా]] నటీమణి, గాయని.(ఇంటి పేరు ... సరిదే వరలక్ష్మి)
ఈమె [[1937]] సంవత్సరం [[జగ్గంపేట]]లో జన్మించారు. అలనాటి [[తెలుగు]] కథానాయిక, [[హరిశ్చంద్రుడు|సత్యహరిశ్చంద్ర]]లో చంద్రమతిగా, [[లవకుశ]]లో భూదేవిగా ఆమె పోషించిన పాత్రలు ప్రేక్షకులకు అలరించాయి. తన పాత్రకు తానే పాటలు పాడుకునే ఆమె కంఠస్వరం పాతతరపు ప్రేక్షకులకు సుపరిచితమే. వయ్యారి భామలు వగలమారి భర్తలు, ముద్దుల కృష్ణయ్య తదితర పలు [[తెలుగు]] చిత్రాలతో పాటు వీరపాండ్య కట్టబొమ్మన్, పణమా పాశమా, గుణ వంటి ప్రఖ్యాత [[తమిళ]] చిత్రాల్లోనూ ఆమె నటించారు. ప్రముఖ నిర్మాత [[ఎ.ఎల్. శ్రీనివాసన్]]ను పెళ్లాడారు. వారికి ఒక [[కొడుకు|కుమారుడు]], [[కూతురు|కుమార్తె]] ఉన్నారు.<ref>{{cite book|last1=మద్రాసు ఫిలిం డైరీ|title=1966-97లో విడుదలైన చిత్రలు|publisher=గోటేటి బుక్స్|page=120|edition=కళా ప్రింటర్స్|accessdate=31 July 2017}}</ref>
|