తబ్బర్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 30:
| released =
}}'''తబ్బర్''' [[హిందీ]], [[పంజాబీ]] భాషాల్లో విడుదలైన థ్రిల్లర్ [[టెలివిజన్]] సిరీస్. జార్ పిక్చర్స్ బ్యానర్‌పై అజయ్ జి. రాయ్ నిర్మించిన ఈ సిరీస్ కు అజిత్‌పాల్ సింగ్ దర్శకత్వం వహించాడు. [[సుప్రియా పాఠక్]], పవన్ మల్హోత్రా, [[గగన్ అరోరా]], కన్వల్జిత్ సింగ్, రణవీర్ షోరే ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్ సోనీలైవ్ లో [[15 అక్టోబర్]] [[2021]] నుండి స్ట్రీమింగ్ ప్రారంభమైంది.<ref name="Exclusive: Supriya Pathak, Ranvir Shorey To Star In SonyLiv's Family Drama 'Tabbar'">{{cite news |title=Exclusive: Supriya Pathak, Ranvir Shorey To Star In SonyLiv's Family Drama 'Tabbar' |url=https://www.outlookindia.com/website/story/entertainment-news-nothing-is-more-important-than-family-and-thats-what-makes-tabbar-special-supriya-pathak/394136 |accessdate=15 August 2022 |work= |date=10 January 2022 |archiveurl=https://web.archive.org/web/20220815124729/https://www.outlookindia.com/website/story/entertainment-news-nothing-is-more-important-than-family-and-thats-what-makes-tabbar-special-supriya-pathak/394136 |archivedate=15 August 2022 |language=en}}</ref>
==నటీనటులు==
*సుప్రియా పాఠక్ - సర్గున్ కౌర్‌
*పవన్ మల్హోత్రా - ఓంకార్ సింగ్‌
*రణవీర్ షోరే - అజిత్ సోధి
*కన్వల్జిత్ సింగ్ - ఇందర్జీ
*గగన్ అరోరా - హ్యాపీ
*సాహిల్ మెహతా - తెగి
*పరమవీర్ సింగ్ చీమా - లక్కీ
*నుపుర్ నాగ్‌పాల్ - పాలక్ మహాజన్‌
*అలీ మొఘల్ - ముల్తాన్‌, అజీత్ సోధి అనుచరుడు
* సీమా కౌశల్ - తను మహాజన్, పాలక్ తల్లి
==మూలాలు==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/తబ్బర్" నుండి వెలికితీశారు