పులికాట్ సరస్సు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{విస్తరణ}}
[[దస్త్రం:Blue sail on Pulicat Lake.jpg|right|thumb|పులికాట్ సరస్సులో పడవ]]
'''పులికాట్ సరస్సు''' [[ఆంధ్రప్రదేశ్]] లోని అతిపెద్ద సరస్సుల్లోసరస్సు, '''పులికాట్భారతదేశంలో సరస్సు'''రెండవ ఒకటిపెద్ద సరస్సు. ఇది ఉప్పునీటి సరస్సు. అయినప్పటికి, సముద్రపు నీరు, మంచి నీరు కలగలిసి ఉండటం వలన సముద్రపు నీరంత ఉప్పగా ఉండదు. దీని అసలు పేరు '''''[[ప్రళయ కావేరి]]'''''. అది పులికాటుగా మారింది. [[తమిళనాడు]], ఆంధ్ర ప్రదేశ్‌[[ఆంధ్రప్రదేశ్]] రాష్ట్రాల్లో ప్రధానంగా [[తిరుపతి జిల్లా]]లో దాదాపు 250 చ.కి.మీ. వైశాల్యంలో వ్యాపించి ఉంది. వర్షాకాలంలో ఇది 460 చ.కి.మీ. వరకు పెరుగుతుంది. భారతదేశ కోరమాండల్ తీరములో [[చిల్కా సరస్సు]] తర్వాత రెండవ అతిపెద్ద లగూన్సరస్సు. [[శ్రీహరికోట]] ద్వీపము పులికాట్ సరస్సును బంగాళా ఖాతము నుండి వేరు చేస్తున్నది. పులికాట్ సరస్సు యొక్క దక్షిణపు ఒడ్డున తమిళనాడు రాష్ట్రములోని [[తిరువళ్ళువర్ జిల్లా]]లో [[పులికాట్ పట్టణం]] ఉంది. ఇక్కడ [[పులికాట్ పక్షుల సంరక్షణ కేంద్రం]] ఉంది.
 
[[దస్త్రం:Dutch cemetery in pulicat town.jpg|right|thumb|పులికాట్ పట్టణములో డచ్చివారి చారిత్రాత్మక శ్మశానవాటిక]]
 
పులికాట్ సరస్సు 60 కిలోమీటర్ల పొడవు, ప్రదేశాన్ని బట్టి 0.2 నుండి 17.5 కిలోమీటర్ల వెడల్పు ఉంది.
 
[[చిత్తూరుతిరుపతి జిల్లా]] జిల్లాలోలో [[శ్రీ కాళహస్తి]]కి 27 కి.మీ. దూరంలో ఉన్న ఈ చెరువు ఎన్నో జాతుల పక్షులకు, ప్రకృతి సంపదకు నిలయం.
 
== చరిత్ర ==
[[దస్త్రం:Dutch cemetery in pulicat town.jpg|right|thumb|పులికాట్ పట్టణములో డచ్చివారి చారిత్రాత్మక శ్మశానవాటిక]]
ఒకటవ శతాబ్దానికి చెందిన ఒక అనామక రచయిత రాసిన Periplus of the Erythraean Sea అనే గ్రంథంలో పులికాట్ ను భారతదేశ తూర్పు తీరం వెంబడి ఉన్న మూడు ఓడరేవుల్లో ఒకటిగా పేర్కొన్నాడు. రెండవ శతాబ్దంలో [[టాలెమీ]] పొందుపరిచిన ఓడరేవుల జాబితాలో ఇది కూడా ఉంది.
 
Line 36 ⟶ 38:
</gallery>
 
[[వర్గం:శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరుతిరుపతి జిల్లా]]
[[వర్గం:ఆంధ్రప్రదేశ్ సరస్సులు]]
"https://te.wikipedia.org/wiki/పులికాట్_సరస్సు" నుండి వెలికితీశారు